Star Actress Pregnant : తెలుగు స్టార్ హీరోయిన్ ముచ్చటగా మూడోసారి ప్రెగ్నెంట్ కావడం ప్రస్తుతం అందరిని ఆశ్చర్యపరిస్తోంది. దాదాపు అందరూ తెలుగు స్టార్ హీరోలతో నటించిన ఈ హీరోయిన్.. ఇప్పుడు తన రెండో బిడ్డకి ఆరు నెలలు ఉన్నప్పుడే మరోసారి ప్రెగ్నెంట్ అయింది.. ఇంతకీ ఆమె ఎవరు అంటే ..
1/5తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో.. నటించిన హీరోయిన్ ఇలియానా. ముఖ్యంగా ఈ హీరోయిన్ నటించిన పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.
2/5రామ్ దేవదాసు సినిమాతో.. ప్రేక్షకులకు పరిచయమైన ఇలియానా ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే రానా నా రాక్షసి సినిమా తరువాత ఈ హీరోయిన్ పెద్దగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు.
3/5ఇక బర్ఫీ సినిమాతో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న.. అక్కడ సైతం కొన్ని సినిమాలలో కనిపించి మెప్పించింది. కానీ ఉన్నట్టుంది పెళ్లి చేసేసుకొని సినిమాలకు కనుమరుగయ్యింది.
4/5ఇక ఇలియానా మధ్యలో కొద్దికాలం డిప్రెషన్ లోకి వెళ్ళాను అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చింది. అయితే ఇలియానాకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
5/5అందులో ఇలియానా రెండో బిడ్డకి ఇప్పుడు కేవలం 6 నెలలు మాత్రమే.. ఈ క్రమంలో ఇప్పుడు ఈ హీరోయిన్ మరోసారి ప్రెగ్నెంట్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. రెండో బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెడుతూ.. ఇలియానా బేబీ బంప్ వేసుకుని తిరుగుతున్న వీడియో వైరల్ అవుతోంది.