Star Actress Marrying Pakistan Cricketer: పాకిస్తానీ అబ్బాయిని ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త తెగ వినిపించింది. ఈ హీరోయిన్ ఎన్నో సినిమాలు చేసి.. సౌత్ లో అలానే నార్త్ లో కూడా టాప్ హీరోయిన్గా ఎదిగింది. ఇంకా అలాంటి హీరోయిన్ పాకిస్తానీ అబ్బాయితో పెళ్లి వార్త వినిపిగానే అభిమానులు కొద్దిగా నిరాశ పడ్డారు.. ఇక దీనిపైన ఈమె కాస్త క్లారిటీ ఇచ్చేసి..
1/4పాకిస్తాన్ ఫేమస్ క్రికెటర్ ని ఒక స్టార్ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతోంది అన్న వార్త ప్రతిరోజు తెగ వినిపించింది. అసలు విషయానికి బాలీవుడ్ హీరోయిన్ సుష్మితా సేన్ తరచుగా తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.
2/4కొన్నిసార్లు రోహ్మాన్ షాల్ తో, కొన్నిసార్లు లలిత్ మోడీతో ప్రేమలో ఉన్నట్లు.. ఈ హీరోయిన్ పైన ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఐదు పదుల వయసు వస్తువు ఉన్న ఇంకా పెళ్లి చేసుకొని ఈ హీరోయిన్ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.
3/42010 ప్రారంభంలో, సుష్మిత పేరు పాకిస్తాన్ క్రికెటర్ వసీం అక్రమ్‌తో చాలాసార్లు వినిపించింది. ఇక ఈ హీరోయిన్ ఆయన్ని పెళ్లి చేసుకోబోతోంది అన్న పికారు కూడా వచ్చింది. అప్పుడు సుస్మితసేన్ ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ చెప్పుకొచ్చింది..
4/4ఇక 2022లో విడుదలైన.. తన ‘సుల్తాన్: ఎ మెమోయిర్’ పుస్తకంలో కూడా.. వసీం అక్రమ్.. సుష్మితా సేన్ గురించి ప్రస్తావించారు. ఇద్దరి మధ్య ప్రేమ కేవలం పుకార్లు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఇప్పుడు మళ్లీ కూడా వీళ్ళ ప్రేమ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక దీంతో ఈమధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా సుస్మితసేన్ ఈ వార్త ఎందుకు ఇంతలా స్ప్రెడ్ అవుతుందో తెలియదు కానీ తమిదరు కేవలం మంచి స్నేహితులు మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది..