Add Zee Business As A Preferred Source
App

Star Heroine: పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలకు తల్లైన హీరోయిన్.. ముగ్గురుతో సహా జీవనం.. అయినా స్టిల్ బ్యాచిలర్..

Written ByTA Kiran Kumar
Published: Apr 21, 2025, 08:04 AM IST|Updated: Apr 21, 2025, 08:04 AM IST

Star Heroine: అవును ఈ స్టార్ హీరోయిన్  పెళ్లి కాకుండానే ఇద్దరు బిడ్డలను దత్తత తీసుకొని తల్లైంది. మరోవైపు ముగ్గురుతో సహ జీవనం చేసినా అది పెళ్లి పీఠలు దాకా వెళ్లలేకపోయింది. దీని వెనకగల కారణాలు ఓ ఇంటర్వ్యూలో  ఆ కథానాయిక వెల్లడించింది.

 

Star Heroine Dating 1/5

స్టార్ హీరోయిన్ డేటింగ్

Star Heroine: బాలీవుడ్ లో కొంత మంది నటీనటులు ఏజ్ 50 దాటినా.. ఇప్పటికీ సింగిల్ గా లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో సుస్మితా సేన్ ఒకరు. ఈ భామ తన జీవితంలో ముగ్గురు వ్యక్తులతో సహ జీవనం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.   ఈ భామ పెళ్లి కాకుండానే ఇద్దరిని దత్తత తీసుకొని తల్లి అయింది.

 

No Marriage 2/5

నో మ్యారేజ్

అయితే..  వైవాహిక జీవితంలో అడుగు పెట్టాలనుకున్నాను కానీ అది ఎందుకో తనకు సెట్ కాలేదన్నారు సుస్మితా సేన్. అవును  సుష్మిత తన వ్యక్తిగత జీవితం కారణంగా ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. బాలీవుడ్ నటి సుష్మితా సేన్ రెనీని 2000లో దత్తత తీసుకుంది. ఆ తర్వాత ఆ నటి తన  అలీషాను 2010లో దత్తత తీసుకుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు కుమార్తెలతో ఆనందకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తోంది.

 

Sushmita Controversies 3/5

సుష్మితా సేన్ వివాదాస్పదం

నటి సుష్మితా సేన్ తన జీవితంలో పలువురుతో ఈమెకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరు ముగ్గురుతో సుస్మితా  సంబంధాలు కొనాసాగించినా.. ఎవరితోనూ వివాహం చేసుకునేంత రేంజ్ కు చేరుకోలేదు. ఈమె ఈ ముగ్గురుతో కాకుండా పలువురుతో ఈమెకు శారీరక సంబంధాలున్నాయని కొన్ని పత్రికలు అప్పట్లో రాసాయి కూడా.

Sushmita Dating 4/5

సుస్మితా డేటింగ్

ఈ సందర్భంగా సుస్మితా మాట్లాడుతూ.. నేను డేటింగ్ చేసినాళ్లందరు మంచివాళ్లే కానీ.. వాళ్లతో తనకు పొసగలేదన్నారు. ఇక ఈ సంబంధాలు ఫెయిల్ కావడానికి  నా పిల్లలకు ఎలాంటి సంబంధం లేదున్నారు  సుస్మితా సేన్.

Sushmita Sen 5/5

సుస్మితా సేన్

ముందుగా సుస్మితా సేన్.. విక్రమ్ భట్ తో డేటింగ్ చేసింది. ఆ తర్వాత రోహమ్ షాల్ కొన్నేళ్లు సహ జీవనం చేసింది. ఆ తర్వాత వాళ్లకు గుడ్ బై చెప్పిన తర్వాత చివరగా  ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో తన బంధాన్ని కొనసాగించింది. వీళ్లెవరితో ఈమె ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. మ్యారేజ్ కాకుండా నా పిల్లలే కోసమే  ఆ దేవుడే తనను రక్షించాడని చెప్పుకొచ్చింది సుస్మితా సేన్.