Add Zee Business As A Preferred Source
App

Star Heroine: పెళ్లికి సిద్ధమైపోయిన మరో తెలుగు స్టార్ హీరోయిన్.. అతనికి మెసేజ్ పెడుతూ..!

Written ByVishnupriya
Published: Sep 13, 2025, 07:31 PM IST|Updated: Sep 13, 2025, 07:31 PM IST

Star Heroine Marriage: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో.. చాలామంది పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే నాగచైతన్య పెళ్లి కాగా.. త్వరలోనే ఒకసారి హీరోయిన్ కూడా పెళ్లికి సిద్ధమవుతోంది అన్న వార్తలు తెగ వినిపిస్తున్నాయి. ఇందుకు ముఖ్య కారణం.. ఆమె ఇంస్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్.. ఇంతకు ఏం పెట్టిందంటే..

Star Actress Marriage1/5

వర్షా బొల్లమ్మ పెళ్లి

ఈమధ్య హీరోయిన్స్ చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసుకునేస్తున్నారు. అంతేకాకుండా పెళ్లయిన తర్వాత కూడా సినిమాలలో స్టార్ హీరోయిన్స్ తో ఎన్నో రోజులు కొనసాగుతున్నారు.   

Star Heroine Marriage News2/5

వర్షా బొల్లమ్మ పెళ్లి

ఈ క్రమంలో ఇప్పుడు తెలుగు స్టార్ హీరోయిన్ వర్ష  బొల్లమ్మ కూడా పెళ్లికి సిద్ధమైపోయినట్టు కనిపిస్తోంది. 2019లో వచ్చిన చూసి చూడంగానే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్.   

Varsha Bollamma 3/5

వర్షా బొల్లమ్మ పెళ్లి

ఆ తరువాత ఎన్నో తమిళ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్.. ఈ మధ్యనే నితిన్ హీరోగా వచ్చిన తమ్ముడు చిత్రంలో కనిపించింది. అంతేకాకుండా.. కానిస్టేబుల్ కనకం అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మెప్పించింది. 

Varsha Bollamma Marriage 4/5

వర్షా బొల్లమ్మ పెళ్లి

ఈ క్రమంలో వర్ష త్వరలో పెళ్లి చేసుకోనుందా అనే అనుమానం అందరిలా వ్యక్తం అవుతుంది. అందుకు ముఖ్య కారణం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు షేర్ చేస్తూ..”ఫ్యామిలీ ముందర క్రష్ పంపించిన టెక్స్ట్ చదువుతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే..”అంటూ ఫోజులు ఇచ్చింది. 

Varsha Bollamma Crush 5/5

వర్షా బొల్లమ్మ పెళ్లి

దీంతో మొత్తానికి వర్షా తన క్రష్ తో మాట్లాడుతుంది అన్న విషయం అర్థమైంది. మరి తన క్రష్ తో వర్షాద్ త్వరలోనే పెళ్లి కూడా చెప్పే బోతోందా.. అందుకే ముందుగా తన అభిమానులకు ఈ హింట్ ఇచ్చిండా అని అనుమానాలు మొదలయ్యాయి.