Add Zee Business As A Preferred Source
App

Star Actress: ఇప్పటివరకు ఎక్స్పోజింగ్ తో.. ఇప్పుడేమో క్యాస్ట్ ఫీలింగ్ తో.. అవకాశాల కోసం స్టార్ నటి తపన..!

Written ByVishnupriya
Published: Sep 13, 2025, 11:15 PM IST|Updated: Sep 13, 2025, 11:15 PM IST

Star Actress Caste Feeling : ఎలాగైనా సినిమా ఇండస్ట్రీలో నెగ్గుకు రావాలి అనేది ఎంతో మందికి ఉందో తపన. అయితే ప్రస్తుతం ఒక స్టార్ నటి ఇందుకోసం చేస్తున్న ప్రయోగాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇంతకు ఆమె ఎవరు.. స్టార్ స్టేటస్ కోసం ఏమేమి చేస్తోంది అన్నపూర్తి వివరాల్లోకి వెళితే…
 

Actress Caste Feeling 1/5

సుప్రీత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకోవాలి అంతే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మరోపక్క ఈ స్టేటస్ అందుకోవడం కోసం ఎంతోమంది ఎన్నో రకాల ప్రయత్నిస్తూ ఉంటారు…  

Surekha Vani Daughter2/5

సుప్రీత

ఈ క్రమంలో సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి. ఇక ఈమె కూతురు సుప్రీతా త్వరలోనే సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా మంచి హీరోయిన్గా సెటిల్ అవ్వాలి అని చూస్తోంది. 

Supritha Naidu 3/5

సుప్రీత

అయితే ఇందుకోసం ఈమె చేస్తున్న పనులు అందరినీ ఆశ్చర్యపరచక మానవు. ముందుగా ఈ నటి instagram లో తెగ పాపులర్ అయింది. అయితే instagram వీడియోలో ఎక్స్పోజింగ్ కొంచెం ఎక్కువ చేస్తూ బాగా నోటీస్ అయ్యింది. 

Supritha Caste Feeling 4/5

సుప్రీత

ఇక ఎక్స్పోజింగ్ అయిన తర్వాత ఇప్పుడు తన మొదటి సినిమాకే క్యాస్ట్ కి సంబంధించిన టైటిల్ పెట్టుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది.

Supritha Movies5/5

సుప్రీత

అమర్దీప్, సుప్రీత.. హీరో హీరోయిన్ల గా వస్తోన్న చౌదరి గారి అబ్బాయి నాయుడు గారి అమ్మాయి త్వరలో విడుదల కానుంది. అయితే నిజంగానే అమర్దీప్ చౌదరి కాగా సుప్రీతా నాయుడు. ఇలా మొదటి సినిమాకే క్యాస్ట్ పేరు పెట్టుకొని ఈమె సినిమాల్లోకి రావడంతో.. ఇన్ని రోజులు ఎక్స్పోజింగ్ తో వార్తల్లో నిలిచిన సుప్రీత.. ఇప్పుడు క్యాస్ట్ ఫీలింగ్ తో నిలుస్తోంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.