Magic Juice: ఈ జ్యూస్ రోజూ పరగడుపున తాగితే వందేళ్లు జీవించవచ్చా

ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతున్నాయి. ఇండియాలో నూరేళ్లు బతికే వారి సంఖ్య చాలా తక్కువని చెప్పాలి. అయితే ప్రకృతిలో లభించే ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే నిండు నూరేళ్లు బతికే అవకాశం ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం

Magic Juice: ఆధునిక జీవన విధానంలో చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా వివిధ రకాల వ్యాధులు ఉత్పన్నమౌతున్నాయి. ఇండియాలో నూరేళ్లు బతికే వారి సంఖ్య చాలా తక్కువని చెప్పాలి. అయితే ప్రకృతిలో లభించే ఈ ఫ్రూట్ జ్యూస్ తాగితే నిండు నూరేళ్లు బతికే అవకాశం ఉందని సద్గురు జగ్గీ వాసుదేవ్ సూచిస్తున్నారు. ఆ వివరాలు మీ కోసం
 

1 /5

బూడిద గుమ్మడి కాయలో పోషకాలు ఇందులో ఐరన్, కాల్షియం, కాపర్, ఫైబర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఉంటాయి. దాంతో శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది క్రమం తప్పకుండా బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు

2 /5

జీర్ణక్రియ బూడిద గుమ్మడి కాయలో ఉండే ఫైబర్, విటమిన్ సి, విటమిన్ బి3 కారణంగా కడుపులో గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. దాంతో గట్ హెల్త్ మెరుగుపడుతుంది. జీర్ణక్రియ బలోపేతమౌతుంది

3 /5

బూడిద గుమ్మడి కాయలో పోషకాలు ఇందులో ఐరన్, కాల్షియం, కాపర్, ఫైబర్, జింక్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు చాలా ఉంటాయి. దాంతో శరీరానికి కావల్సిన ఎనర్జీ లభిస్తుంది క్రమం తప్పకుండా బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు

4 /5

ఇమ్యూనిటీ బూడిద గుమ్మడిలో విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉంటాయి. ఫలితంగా ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పటిష్టమైతే చాలా రకాల వ్యాధులు దూరమౌతాయి

5 /5

జ్ఞాపకశక్తి జగ్గీ వాసుదేవ్ సూచించిన ప్రకారం బూడిద గుమ్మడి జ్యూస్ తాగడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దాంతో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. రోజూ ఉదయం పరగడుపున తాగాల్సి ఉంటుంది