Tamannaah Bhatia: న్యూలుక్ లో న్యూఇయర్ మొదలుపెట్టిన తమన్నా.. లండన్ వీధుల్లో అందాలవిందు

Tamannaah Bhatia Pics: 
తమన్నా గురించి ఎంత చెప్పినా తక్కువే. పాలరాతి బొమ్మలా కనిపించే ఈ హీరోయిన్.. తన అందమైన ఫోటోల ద్వారా ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ లో తన అభిమానులను అలరిస్తూనే ఉంటుంది.

  • Jan 03, 2024, 21:30 PM IST
1 /5

Tamannaah Bhatia:  మిల్క్ బ్యూటీ అనగానే మన తెలుగు ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చే పేరు తమన్న. శ్రీ సినిమాతో మనకు పరిచయమైన ఈ హీరోయిన్ శేఖర్ కమ్ముల హ్యాపీడేస్ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

2 /5

ఆ తర్వాత నుంచి చిన్న హీరోలు స్టార్ హీరోలు అని తేడా లేకుండా దాదాపు ప్రతి ఒక్క హీరోతో జోడి కటింది ఈ హీరోయిన్. కొద్దిరోజుల క్రితం నుంచి బాలీవుడ్లో సైతం తెగ జోరు చూపిస్తోంది.

3 /5

ముఖ్యంగా ఈ మధ్య తమన్నా చేసిన బోల్డ్ వెబ్ సిరీస్.. హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమాయణం.. ఈ హీరోయిన్ ని తరచూ వార్తల్లో నిలిచేలా చేసింది. 

4 /5

ఈ నేపథ్యంలో ప్రస్తుతం తమన్నా న్యూ ఇయర్ సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.  

5 /5

లండన్ వీధుల్లో.. న్యూఇయర్ జరుపుకుంటూ.. తన ఫోటోలు షేర్ చేసింది ఈ హీరోయిన్. లండన్ వీటిల్లో తిరుగుతూ.. పిజ్జా తింటూ.. డ్రింక్ తాగుతూ.. డిఫరెంట్ ఫోజులు ఇస్తూ తమన్నా షేర్ చేసిన ఈ ఫొటోస్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.