Tamnnah Glamorous Photos: తమన్నా బ్యూటిఫుల్ లుక్స్‌తో అదరగొడుతుంది. తెలుగులో 'శ్రీ' ' సినిమా ద్వారా పరిచయం అయింది. ఈ సినిమాలో మంచు మనోజ్ హీరో. అయితే 'హ్యాపీడేస్' ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయిది ఈ ముద్దుగుమ్మ. మీడియా కంట ఎప్పుడూ కనిపించినా ఫ్యాన్స్‌కు పండగే. అయితే రీసెంట్‌గా తెల్లడ్రెస్ వేసుకున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పలు సినిమాల్లోనే కాదు, వెబ్‌సిరీస్‌లలో కూడా నటిస్తూ అలరిస్తున్నారు. మిల్కీ బ్యూటీగా పేరుపొందింది. ఈ సౌత్ బ్యూటీ తెలుగు, హిందీ, తమిళ చిత్రాల్లో సుపరిచితమే. సోషల్ మీడియాలో తమ్ము బేబీ ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉంటుంది.
ఇటీవలె కుంభమేళాకు వెళ్లిన తమన్నా అక్కడ 'ఒదేల2' టీజర్‌ను కూడా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.
తాజా ఫోటోల్లో కూడా ఈ పాలరాతి బొమ్మ వైట్ గౌన్‌లో మెరిసిపోతుంది. ఈ లాంగ్ డ్రెస్‌లో తమన్నా బ్యూటీఫుల్ లుక్స్‌తో అదరగొడుతోంది.
నెట్టింటా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సో క్యూట్ తమ్ము బేబీ అని నెట్టింటా కామెంట్స్ పెడుతున్నారు.
'బాక్' సినిమా ద్వారా బంపర్ హిట్ కొట్టిన తమన్నా. ఇందులో ఆమె నటనకు మంచి మార్కలే పడ్డాయి.
తెలుగు సినిమాల్లో కూడా అందరు బడా హీరోలతో నటించిన తమన్నా, తమిళంలో కూడా అందరి హీరోలతో నటించింది.
బాలీవుడ్‌లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తున్న తమన్నా ముంబైలో సెట్టిల్ అయింది.
ఆమె ర్యూమర్డ్ బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మను పెళ్లి చేసుకుంటుందనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. వీరు మీడియా ముందు అప్పుడుప్పుడు కనిపిస్తూనే ఉంటారు.