Add Zee Business As A Preferred Source
App

Ajith Kumar: షాలిని కంటే ముందే ఆ స్టార్ హీరోయిన్‌తో పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయిన హీరో అజిత్ కుమార్.. ఎవరో తెలుసా..?

Written ByAruna Maharaju
Published: Sep 09, 2025, 06:37 PM IST|Updated: Sep 09, 2025, 06:37 PM IST

 

 

Hero Ajith Kumar Breakup: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే నటి షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్.. ఆమె కంటే ముందే మరో స్టార్ హీరోయిన్‌తో ప్రేమలో పడ్డాడు. ఇంతకీ ఆ నటి ఎవరు..? ఆమెతో అజిత్ ఏ సినిమాల్లో నటించాడు..?వారి ప్రేమ.. పెళ్లి వరకు ఎందుకు వెళ్లలేదనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Actor Ajith Kumar1/5

హీరో అజిత్ కుమార్

అజిత్ కుమార్.. తమిళ సినిమాల్లో స్టార్ హీరోగా 60కి పైగా చిత్రాల్లో నటించారు. తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. అజిత్ సినిమాల్లోకి వచ్చి 33 ఏళ్లు పూర్తయింది. ఇటీవలే అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

Actor Ajith Kumar2/5

నటి హీరాను ప్రేమించిన అజిత్ కుమార్

ఇక హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్న అజిత్ కుమార్‌కి కూతురు అనుష్క, కొడుకు ఆద్విక్ ఉన్నారు. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం, కార్ రేసింగ్ అంటే అజిత్‌కి ఎంతో ఇష్టం.

 

 Ajith Kumar3/5

షాలిని అజిత్ కుమార్

అయితే షాలిని కంటే ముందే అజిత్ తనతో కలిసి రెండు సినిమాల్లో నటించిన.. ఓ స్టార్ హీరోయిన్‌‌ను డీప్‌గా లవ్ చేశాడు.

 

Actor Ajith Kumar4/5

షాలిని అజిత్ కుమార్

కాదల్ కొట్టాయం, తోరుమ్ వంటి చిత్రాల్లో హీరోయిన్‌గా నటించిన హీరాతో అజిత్ కుమార్ ప్రేమలో పడ్డాడు. అయితే వీరి ప్రేమను హీరా తల్లి ఒప్పుకోకపోవడంతో.. ఒకరితో ఒకరు బ్రేకప్ చేసుకున్నారు.

 

Ajith Breakup With Heera,5/5

హీరాతో అజిత్ కుమార్ లవ్ స్టోరీ

ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నటి హీరానే స్వయంగా చెప్పింది. మేము ఒకరితో ఒకరం ప్రేమలో పడ్డాం.. కలిసి జీవించాం.. నాకు అతను నచ్చాడు.. కానీ ఇప్పుడు అంతా ముగిసిపోయిందని తెలిపారు.