Add Zee Business As A Preferred Source
App

Tasty Dosa: దోశలో ఈ చిన్ని పదార్థం వేసుకుంటే‌‌ ఇక రుచి అమోఘం..

Written ByVishnupriya
Published: Sep 06, 2025, 09:00 AM IST|Updated: Sep 06, 2025, 09:00 AM IST

Tasty Variety Dosa: సౌత్ ఇండియాలో ఉదయం అయితే చాలు ఇడ్లీ లేదా దోశ ప్రతి ఇంట్లో ఉండాల్సిందే. మీకు రోజు ఒకే రకమైన దోస తిని బోర్ కొడుతూ ఉంటే.. ఈ వెరైటీ దోశ ట్రై చేయండి.. ఎంతో రుచిగా ఉంటుంది.. మరి అది ఎలాగా చేసుకోవాలంటే..
 

Crispy Dosa 1/5

వెరైటీ దోస

దోస అనేది ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టపడే టిఫిన్. అయితే రోజు రొటీన్ దోస తిని బోర్ కొడితే ఇప్పుడు చెప్పే వెరైటీ దోశను ఒకసారి ట్రై చేయండి.   

Perfect Dosa2/5

వెరైటీ దోస

ఈ దోస కోసం.. బాగా నానబెట్టిన.. రెండు కప్పుల బియ్యం, రెండు కప్పుల ఉద్దిపప్పు తో పాటు వేయించిన రవ్వ కూడా వేసి మిక్సీ పట్టండి. ఆ తరువాత ఈ పిండిలో క్యారెట్ తురుము కలుపుకోండి. 

Healthy Dosa 3/5

వెరైటీ దోస

ఇక ఆ తర్వాత ఆ పిండిలో చిటికెడు సోదా ఉప్పు వేసుకోండి... కొద్దిగా ఉప్పు కూడా కలుపుకొని ఒక రెండు గంటల సేపు పక్కన పెట్టేయండి. 

Crispy Rava Carrot Dosa 4/5

వెరైటీ దోస

ఇప్పుడు స్టవ్ పైన పాన్ పెట్టి.. లైట్ గా నూనె పోసుకుని.. దానిపైన దోశ వేసుకొని బాగా కాల్చుకోండి. ఈ దోశని చట్నీ లేదా సాంబార్ తో తింటే చాలా కరకరలాడుతూ రుచిగా ఉంటుంది. 

Variety Crispy Dosa5/5

వెరైటీ దోస

ఇందులో రవ్వ అలానే క్యారెట్ తురుము ఉండడం వల్ల.. క్రిస్పీ గానే కాకుండా తినేతప్పుడు క్యారెట్ రుచి తెలుస్తూ ఎంతో రుచిగా అలానే ఆరోగ్యంగా ఉంటుంది.