Telangana Formation Day: అమరుల యాదిలో తడిసిన తెలంగాణ.. గులాబీ దళం నివాళి

BRS Party Martyrs Memorial Candle Rally For Telangana Formation Day: పద్నాలుగేళ్ల పోరాటం.. పదేళ్ల పరిపాలన చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రతిపక్ష స్థానంలో నిర్వహించింది. మూడు రోజుల దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శనివారం అమరవీరులకు నివాళులర్పించింది. అమరులను స్మరిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టింది.

1 /10

Telangana Formation Day: తెలంగాణ తీసుకువచ్చి పదేళ్లు పరిపాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ తొలిసారి ప్రతిపక్ష స్థానంలో రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు నిర్వహించింది. అమరులను తలచుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అంజలి ఘటించింది.

2 /10

Telangana Formation Day: పద్నాలుగేళ్ల పోరాటం.. పదేళ్ల పాటు తెలంగాణను పాలించిన బీఆర్‌ఎస్‌ పార్టీ. కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్‌.

3 /10

Telangana Formation Day: ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ ప్రారంభించిన దశాబ్ది ఉత్సవాలు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి స్థానంలో ముగింపు కార్యక్రమాలు నిర్వహించారు.  

4 /10

Telangana Formation Day: కొవ్వొత్తుల ప్రదర్శనకు వేలాది సంఖ్యలో తెలంగాణ ప్రజలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు

5 /10

BRS Party Telangana Formation Day: కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న హరీశ్ రావు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు

6 /10

Telangana Formation Day: కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు

7 /10

Telangana Formation Day: కొవ్వొత్తుల ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో బోనాల ప్రదర్శన

8 /10

Telangana Formation Day: కొవ్వొత్తుల ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాల్లో బోనాలు

9 /10

Telangana Formation Day: కొవ్వొత్తుల ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాలు

10 /10

Telangana Formation Day: కొవ్వొత్తుల ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాలు