Star Hero Weightloss: బరువు తగ్గడం అనేది అంత సులువైన పని కాదు. అది కూడా ఏకంగా 10 కేజీలు తగ్గాలి అంతే చాలా కష్టపడాలి. అలాంటిది ఒక తెలుగు స్టార్ హీరో కొద్ది నెలల్లోనే.. 10 కేజీల బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. బరువు ఎలా తగ్గారు అన్న విషయాలకు వెళితే..
1/5తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఏకంగా 10 కేజీల బరువు తగ్గి అందరిని ఆశ్చర్యపరిచారు. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు అంటే.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరో అనగానే వెంటనే గుర్తొచ్చే పవన్ కళ్యాణ్ ..
2/5త్వరలోనే పవన్ కళ్యాణ్ ఓజి చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ముందర పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు.. ఆయన కొద్దిగా లావు అయ్యారు..
3/5కానీ వెంటనే ఓజీ సినిమా షూటింగ్ మొదలైనప్పుడు పవన్.. సన్నగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 10 కిలోల బరువు తగ్గారు.
4/5కార్తియో ఎక్ససైజ్ రోజు చేయడమే కాకుండా.. కొన్ని ఆహార నియమాలు కూడా పెట్టుకొని…ఆయన ఇంతలా బరువు తగ్గారు.
5/5ఎక్కువగా పవన్ కళ్యాణ్ 6 నెలల పాటు కూరగాయలు, ఫ్రూట్స్ మాత్రమే తిన్నారంట. అలానే రోజుకి కనీసం ఆరు లీటర్ల నీళ్లు తాగే వారంట. అంతేకాకుండా పెరుగుకు సంబంధించిన ప్రొడక్ట్స్ కి దూరంగా ఉన్నారంట. ఇలా చిన్నచిన్న నియమాలు పాటించి 10 కేజీలు తగ్గారు ఈ స్టార్ హీరో.