Add Zee Business As A Preferred Source
App

Tollywood couple Divorce: విడాకుల దిశగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. షాక్ కు గురి చేస్తోన్న న్యూస్..

Written ByTA Kiran Kumar
Published: Sep 13, 2025, 06:22 AM IST|Updated: Sep 13, 2025, 06:25 AM IST

Tollywood Heroine Divorce: ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాహాలు కళ్లు మూసుకొని తెరిచిలోపు జరిగిపోతుంటాయి. ఇక విడాకులు కూడా అదే రేంజ్ ల జరిగిపోతుంటాయి. ఇక సినీ ఇండస్ట్రీలో  బంధాలు నీటి రాతలే అని చెప్పాలి.  అందులో ఏదో కొద్ది మంది మాత్రమే తమ బంధాన్ని జీవిత కాలం నిలుపుకుంటున్నారు. లేటెస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ  హీరోయిన్ తన భర్త విడాకులు ఇవ్వడానికి రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

Tollywood Heroine Divorce1/6

టాలీవుడ్ హీరోయిన్ డైవోర్స్

Tollywood Heroine Divorce: యాంకర్ నుంచి ఆపై హీరోయిన్ గా ప్రమోషన్ పొంది తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వాతి.  ముఖ్యంగా స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై కథానాయికగా హల్ చల్ చేసింది. 

Swathi Reddy Marriage 2/6

స్వాతి రెడ్డి మ్యారేజ్

స్వాతి రెడ్డి కేవలం తన యాక్టింగ్ తో కేవలం టాలీవుడ్ ప్రేక్షకులనే  కాదు.. కోలీవుడ్ లో  కూడా పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది అక్కడ ప్రేక్షకులను అలరించింది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల  ద్వారా రెండు భాషల ప్రేక్షకులకు  చేరువ అయింది.  

Swathi Reddy Marriage 3/6

స్వాతి రెడ్డి పెళ్లి

స్వాతి  2018లో తన అమితంగా ప్రేమించిన ప్రేమికుడు వికాస్ వాసుతో ఏడడుగులు వేసింది. షాదీ తర్వాత స్వాతి రెడ్డి మూవీలకు  దూరంగా భర్తే లోకంగా కాలం వెల్లబుచ్చుతోంది. ప్రస్తుతం నెట్టింట  స్వాతి గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. 

Swathi Reddy Social Media 4/6

స్వాతి రెడ్డి సామాజిక మాధ్యమం

స్వాతి కూడా తన సామాజిక మాధ్యమాల్లో తన హబ్బితో  ఉన్న పిక్స్ ను డిలీట్ చేయడంతో ఈ వాదనలకు బలం చేకూర్చినట్లైయింది. అయితే అప్పట్లో తన ఖాతా నిండిపోవడంతో  వాటిని తీసేసినట్టు కవరింగ్ ఇచ్చింది. కానీ ప్రస్తుతం స్వాతి రెడ్డి భర్తతో ఉండటం లేదనేది వాళ్ల చెబుతున్న మాట. 

Swathi Reddy Divorce 5/6

స్వాతి రెడ్డి విడాకులు

స్వాతి రెడ్డిలాగానే.. సమంత, నాగ చైతన్య, నిహారిక, చైతన్య జొన్నలగడ్డ కూడా ఇదే విధంగా డైవోర్స్ కు ఇలాగే తమ లైఫ్ పార్టనర్స్ కు సంబంధించిన ఫోటోలను  డిలీట్ చేసిన విషయం ఇక్కడ అందరు ప్రస్తావిస్తున్నారు. 

Swathi Reddy 6/6

స్వాతి రెడ్డి

గతంలో కూడా స్వాతి రెడ్డి తన డైవోర్స్ కు సంబంధించి రూమర్స్ వచ్చాయి. అప్పట్లో తన భర్త ఫోటోలను డిలీట్ చేయడంపై వివరణ ఇచ్చింది కూడా. అంతేకాదు స్వాతి తన ఆర్కైవ్ లో తన హజ్బండ్ తో  కలిసి ఉన్న ఫోటోలను దాచిపెట్టుకుట్టున్నట్టు వివరణ ఇచ్చింది. మరి నిప్పు లేనిదే పొగ రాదనేది నానుడి. మరి ఈ విషయమై ఏం జరుగుతుందో చూడాలి.