Add Zee Business As A Preferred Source
App

Thalapathy Vijay: విడాకులు తీసుకోబోతున్న తమిళ సూపర్ స్టార్ విజయ్.. ఫైనల్ గా క్లారిటీ ఇచ్చిన భార్య..?

Written ByVishnupriya
Published: Sep 08, 2025, 12:57 PM IST|Updated: Sep 08, 2025, 12:57 PM IST

Thalapathy Vijay Divorce : తమిళ సూపర్ స్టార్ విజయ్.. అతని భార్యతో విడాకులు తీసుకుంటున్నారు అన్న విషయం ఎన్నో రోజుల నుంచి వైరల్ అవుతూ వచ్చింది. ముఖ్యంగా ఈ హీరో.. హీరోయిన్ త్రిష తో ప్రేమలో ఉన్నారు అన్న వార్త కూడా వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు విజయ భార్య..

Thalapathy Vijay Wife 1/5

విజయ్ విడాకుల వార్తలు

తమిళ తలపతి విజయ్.. ప్రస్తుతం తన చివరి సినిమా జయనాయకన్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.. ఈ సినిమా అయిన వెంటనే ఆయన పూర్తిగా పాలిటిక్స్ సైట్ వెళ్ళనున్నారు. 

Thalapathy Vijay Political Career2/5

విజయ్ విడాకుల వార్తలు

ఇప్పటికే తన పార్టీని ప్రకటించిన విజయ్.. ఇక తన సమయం మొత్తం రాజకీయాల వైపే పెడతానని ఫైనలైజ్ చేసి చెప్పిన సంగతి కూడా తెలిసిందే. 

Thalapathy Vijay Divorce News 3/5

విజయ్ విడాకుల వార్తలు

ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా విజయ్ భార్యా, పిల్లలు ఎక్కడ కనిపించలేదు. విజయ్ కొడుకు తన రాబోయే సినిమా వల్ల అక్కడ ఇక్కడ కనిపిస్తున్న.. విజయ్ భార్య, కూతురు ఎక్కడ కూడా కనిపించలేదు. 

Thalapathy Vijay Wife Video4/5

విజయ్ విడాకుల వార్తలు

ఈ క్రమంలో విజయ్ తన భార్యకి విడాకులు ఇవ్వబోతున్నారని కొందరు ఇచ్చేసారని మరికొందరు  వైరల్ చేయసాగారు. ఈ క్రమంలో వీటన్నిటికీ మొన్న వైరల్ అయిన వీడియోతో సమాధానం వచ్చింది. 

Jason Sanjay & Sangeetha Vijay spotted! ♥ Once again, this puts a full stop to all the divorce rumors! Thalapathy Vijay has made a conscious decision to keep his family away from his political journey, except for his father & mother. pic.twitter.com/K08SdJflhv

— KARTHIK DP (@dp_karthik) September 6, 2025
Thalapathy Vijay Son and Wife5/5

విజయ్ విడాకుల వార్తలు

విజయ్ భార్య, కూతురు.. విజయ్ కొడుకుతో కలిసి ఎయిర్పోర్ట్ లో కనిపించారు. కేవలం విజయ్ తన రాజకీయాల వల్ల ఫ్యామిలీని కొంచెం దూరంగా పెట్టాలి అని నిర్ణయించుకున్నట్లు.. అంతేకానీ ఆమెకు విడాకులు ఇవ్వడానికి కాదు అన్నట్లు.. ఈ వీడియోతో సహా క్లారిటీ ఇస్తున్నారు అభిమానులు.