Nava Panchama Rajayogam: 500 యేళ్ల తర్వాత ఈ రాశుల వారికి నవ పంచమ రాజయోగం వలన అపారమైన సంపదతో పాటు ధనవంతులు అయ్యే సమయం ఎంతో దూరంలో లేదు. నవ పంచమ రాజయోగం అత్యంత శక్తివంతమైన యోగాల్లో ఒకటి. కానీ ఇది చాలా అరుదుగా ఏర్పడుతుంది. నవ పంచమ రాజయోగం ప్రజలను కోటీశ్వరులను చేసే శక్తిని కలిగి ఉంటుంది.