Add Zee Business As A Preferred Source
App

Powerful Raja Yoga: మహా దశమి రోజు మూడు శక్తివంతమైన రాజయోగాలు.. ఈ రాశుల వారిపై ధనవర్షం కురిపించబోతున్న దుర్గామాత..

Published: Oct 01, 2025, 09:59 AM IST|Updated: Oct 01, 2025, 09:59 AM IST

Powerful Raja Yoga Effect On Zodiac: మహా దశమి రోజు ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడబోతున్నాయి.. దీని కారణంగా మూడు రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి.

Powerful Raja Yoga Effect On Zodiac Telugu: సెప్టెంబర్ 22వ తేదీ నుంచి ఎంతో ప్రత్యేకమైన మాతృపక్షం మొదలైంది.. అలాగే సెప్టెంబర్ 28 నుంచి దుర్గా నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఇవి అక్టోబర్ 2 దశమి వరకు కొనసాగుతూ ఉంటాయి. అయితే, అక్టోబర్ ఒకటో తేదీని మహానవమిగా పిలుస్తారు. ఈరోజు చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇదే సమయంలో కొన్ని శక్తివంతమైన గ్రహాలు కూడా కదలికలు జరపబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
 

Astrology Latest News1/5

సూర్యుడు, బుధుడి కలయిక..

ముఖ్యంగా కన్యారాశిలో సూర్యుడు, బుధుడి కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇక తులా రాశిలో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది. ఇదే సమయంలో పవిత్రమైన భద్ర రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా మొత్తం 12 రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ ప్రభావం వల్ల మూడురాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. 

Astrology Wealth Calculator2/5

సింహరాశి

ముఖ్యంగా ఈ శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడడం కారణంగా మహానవమి రోజున సింహ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఈ సమయంలో ఆకస్మిక ధన లాభాలు కూడా కలుగుతాయి. అలాగే సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. భాగస్వామ్య జీవితం లో కీలకమైన మార్పులు సంభవిస్తాయి. అంతేకాకుండా ఆకస్మిక విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.   

Yogas In Astrology3/5

కన్య రాశి 

శక్తివంతమైన రాజయోగాల కారణంగా కన్యా రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. దుర్గామాత అనుగ్రహంతో జీవితంలో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.   

Billionaire Yoga Vedic Astrology4/5

కన్యా రాశి 

కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈ సమయంలో చాలావరకు కలిసి రాబోతోంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాల్లో అద్భుతమైన మార్కులు వస్తాయి.. జీవితం ఈ సమయంలో చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే ఎప్పుడు పొందలేని ధన లాభాలు కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా ఈ సమయంలో వీరికి అన్నింటా కలిసి రాబోతోంది.  

Raj Yoga Calculator Free5/5

వృషభరాశి 

వృషభ రాశి వారికి శక్తివంతమైన రాజయోగాల ప్రభావం వల్ల వీరికి కొత్త కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా జీతం విపరీతంగా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. అలాగే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వల్ల ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి. దీంతోపాటు భారీ మొత్తంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అలాగే వ్యాపారాలు చాలా త్వరగా అభివృద్ధి చెందే అవకాశాలు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం ఈ సమయంలో ఆహ్లాద భరితంగా ఉంటుంది.