Today Horoscope August 11 Telugu: గ్రహాల కదలిక రాశులపై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఈ నేపథ్యంలో రోజురోజుకి రాశులు మార్పులు వారికి లావాదేవీల్లో కూడా అనేక మార్పులు ఏర్పడతాయి. కొన్ని రాశులకు పాజిటివ్‌గా ఉంటే.. మరికొన్ని రాశులు ఇబ్బందులు పడతాయి. 2025 ఆగస్టు 11వ తేదీకి ఏ రాశిలకు శుభకరం? ఏ రాశిలో పెద్దగా లావాదేవీలు చేయకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
1/5మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు కెరీర్ పురోగతిలో వెళ్లడానికి కీలక నిర్ణయం తీసుకోవాల్సిందే. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. విద్యార్థులకు కూడా లక్ష్యం దిశగా వెళ్లాలి. తద్వారా మేష రాశి వారు సక్సెస్ కూడా సాధిస్తారు. జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సిన రోజని చెప్పొచ్చు. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందే రోజు.
2/5మిథున రాశి.. మిథున రాశి వారు ఈరోజు పాజిటివ్ గానే ఉంటుంది. కోరుకున్న పనులు జరుగుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. లక్ష్యం దిశగా వెళ్తారు. అంతేకాదు బాస్ కూడా మిమ్మల్ని ప్రశంసించే రోజు అని చెప్పాలి. మిథున రాశి వారికి అన్ని రంగాల్లో ఉన్న వారికి బాగానే కలిసి వస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశి వారి జీవితంలో ఈ రోజు కీలకమైన రోజు అని చెప్పొచ్చు. పని విషయంలోకి కాస్త జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఒత్తిడి మరింత పెరిగి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుంది. దీని నుంచి బయటపడితే కర్కాటక రాశి వారికి సక్సెస్ లభిస్తుంది.
4/5సింహరాశి.. సింహరాశి విద్యార్థులకు కూడా ఈరోజు బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పాలి. ఈరోజు ఎంతో ఉత్సాహంగా సాగిపోతుంది. పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఓర్పుతో అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. పార్టీలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది.
5/5కుంభరాశి.. కుంభ రాశి వారికి ఈ రోజు బాగానే కలిసి వచ్చే రోజు అని చెప్పాలి. కొత్త ఆలోచనలు మంచి లాభాలను తీసుకువస్తుంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే రోజు. మీ ఆరోగ్యం బాగుంటుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)