Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. నేడు ఈ రాశులు ఏం చేసినా కలిసి వస్తుంది..!

Written ByRenuka Godugu
Published: Dec 02, 2025, 06:55 AM IST|Updated: Dec 02, 2025, 06:55 AM IST

Today Horoscope December 2 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, మార్గశిర మాసం. హేమంత రుతువు, దక్షిణాయనం 2025 డిసెంబర్ 2వ తేదీ మంగళవారం రోజు ప్రదోష వ్రతం ప్రత్యేకం. పండితుల ప్రకారం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి? ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం..
 

Aries1/5

మేష రాశి..

మేష రాశి..  మేష రాశి వారికి ఈ రోజు హాయిగా సాగిపోతుంది. ఉల్లాసంగా గడుస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు గడిస్తారు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.  

Gemini2/5

మిథున రాశి..

మిథున రాశి..  మిథున రాశివారికి కూడా ఈరోజు లాభదాయకంగానే ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేశారు. ఆరోగ్యం కలిసి వస్తుంది. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. అయితే కుటుంబంలో కూడా సఖ్యత పెరుగుతుంది.

Cancer3/5

కర్కాటక రాశి..

కర్కాటక రాశి.. కర్కాటక రాశివారికి ఈరోజు శుభప్రదంగానే ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు. మీరు కొత్త వ్యాపారాలు ప్రారంభించిన కలిసి వస్తాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి.

Leo4/5

సింహరాశి..

సింహరాశి..  సింహరాశి వారికి ఈరోజు శుభప్రదంగానే ఉంటుంది.  కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కోపం తగ్గించుకొని వ్యవహరించండి. కొత్త బాధ్యతలు తీసుకునేటప్పుడు సుపీరియర్స్ సలహా తీసుకోవడం తప్పనిసరి. తద్వారా నష్టం పోకుండా ఉంటారు.

Aquarius5/5

కుంభరాశి..

కుంభరాశి..  కుంభరాశి వారికి ఈరోజు శుభప్రదమే. సంపదల వర్షం కురుస్తుంది. బంధు మిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. ఆరోగ్యం కూడా బాగా కలిసి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకుంటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)