Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. పౌర్ణమి ప్రత్యేకం, ఈ రాశికి శుభవార్త, నూతన ఉత్తేజం..

Written ByRenuka Godugu
Published: Dec 04, 2025, 07:02 AM IST|Updated: Dec 04, 2025, 07:02 AM IST

Today Horoscope December 4 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం. మార్గశిర మాసం, 2025 డిసెంబర్ 4వ తేదీ హేమంత రుతువు, దక్షిణాయనం గురువారం. పౌర్ణమి ప్రత్యేకం ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు ఈరోజు స్ట్రెస్ తీసుకుంటాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.. 
 

Aries1/5

మేష రాశి..

మేష రాశి.. మేష రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కీలక విషయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త. ఇతరుల గొడవలు తల దూర్చకుండా ఉండటం మంచిది. మేషరాశి వారికి ఈరోజు ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది.

Taurus2/5

 వృషభ రాశి..

 వృషభ రాశి..  వృషభ రాశికి మాత్రం ఈరోజు పాజిటివ్‌గా సాగిపోతుంది. కోరుకున్న పనులన్నీ సజావుగా జరుగుతాయి. వ్యాపారంలో లాభించే అవకాశం కూడా ఉంది. అంతేకాదు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త వస్తువులు ఇంటికి తీసుకువస్తారు. ఈరోజు ఎంతో ఉత్సాహంగా ఉంటారు.

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా సాగిపోతుంది. వ్యాపారులకు లాభించే రోజు. బంధుమిత్రులతో కలిసి ఎంజాయ్ చేస్తారు. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశ్నలు పొందుతారు. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కర్కాటక రాశి వారు ఈ రోజు ఒక అద్భుతమైన శుభవార్త కూడా వింటారు.

Aquarius4/5

కుంభరాశి..

కుంభరాశి.. కుంభరాశి వారికి కూడా ఈరోజు శుభప్రదంగానే ఉంటుంది. స్ట్రెస్‌ తీసుకోకుండా ఉండండి. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. పెళ్లి కాని వారు కూడా ఈ రోజు శుభవార్త వింటారు. ఉద్యోగం మారాలి అనుకున్న వారికి కూడా ఈరోజు కలిసి వస్తుంది. విద్యార్థులు కూడా కలిసి వచ్చే రోజు. 

Pisces5/5

మీన రాశి..

మీన రాశి..  మీన రాశి వారికి కూడా ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రోజు. కొత్త వ్యాపారాలు ప్రారంభించినా అవి బాగా కలిసి వస్తాయి. అయితే కీలకంగా నిర్ణయాలు తీసుకోవాలి, పెద్దల సూచన తప్పనిసరి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)