Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈ రోజు కొత్త నిర్ణయాలు తీసుకునే రాశి ఇదే, ఆర్థికంగా కలిసి వస్తోంది..

Written ByRenuka Godugu
Published: Oct 18, 2025, 07:04 AM IST|Updated: Oct 18, 2025, 07:04 AM IST

Today Horoscope October 18 Telugu: ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం 2025 అక్టోబర్ 18 శనివారం ఆశ్వయుజ మాసం, శరత్‌ రుతువు, దక్షిణాయనం ద్వాదశ రాశిలో ఏ రాశికి ఆర్థికంగా కలిసి వస్తుంది? ఏ రాశి కాస్త కష్టాలు పడాల్సి వస్తుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. 
 

Aries1/5

మేష రాశి..

మేష రాశి.. మేష రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కాబట్టి కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించండి. స్ట్రెస్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే పనులు సులభతరం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆరోగ్యంపై కూడా జాగ్రత్త తీసుకోండి. 

Gemini2/5

 మిథున రాశి.. 

 మిథున రాశి..  మిథున రాశి వారికి ఈ రోజు అదృష్టం బాగా కలిసి వచ్చే రోజు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. బిజినెస్ చేసే వారి కూడా లాభదాయకంగా ఉంటుంది. కాస్త మానసికంగా ఇబ్బంది పడతారు. కానీ ఆ తర్వాత అన్ని సర్దుకుంటాయి. 

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మీ సహనం కోల్పోకుండా ఉండండి. స్ట్రెస్ తీసుకోకండి కాస్త మానసికంగా ఇబ్బంది పడుతున్న సమయం విద్యార్థుల కూడా కలిసి వచ్చే సమయం అనవసరంగా గొడవలకు దిగకుండా జాగ్రత్త ఉండండి.

Leo4/5

 సింహరాశి..

 సింహరాశి..  సింహరాశి వారికి కీలకమైన నిర్ణయాలు తీసుకునే రోజు. ఈ రోజు బాగా అది కలిసి వస్తుంది. కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు. ఆత్మవిశ్వాసం కోల్పోనీయకుండా ఉండండి. వ్యాపారాల వల్ల లాభాలు కూడా పొందుతారు. సమాజంలో మంచి గౌరవం పొందుతారు. అయితే ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. 

Aquarius5/5

 కుంభరాశి..

 కుంభరాశి..  కుంభ రాశి వారికి ఈ రోజు కీలకమైన రోజు బంధుమిత్రులతో ఎంజాయ్ చేసే రోజు. వ్యాపారాలు బాగా కలిసి వస్తుంది. కొత్త ప్రయాణాలు కూడా చేస్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)