Today Horoscope October 3 Telugu: నేటి ఈరోజు 2025 అక్టోబర్ 3వ తేదీ శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం శుక్రవారం. ఆశ్వీయుజ మాసం శరత్ రుతువు, దక్షిణాయనం. ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది. ఏ రాశులు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేష రాశి వారికి రోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్యంపై కూడా జాగ్రత్తలు తీసుకోండి. కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండటమే మంచిది. మేషరాశి వారికి ఈరోజు కాస్త స్ట్రెస్‌తో కూడుకొని ఉంటుంది. దాని నుంచి బయటపడటానికి కాస్త జాగ్రత్త వహించండి.
2/5మిథున రాశి.. మిథున రాశి వారికి కూడా ఈరోజు కాస్త జాగ్రత్త వహించాల్సిన రోజు. మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. ఏ మాత్రం కోపంగా ఉన్న నెగెటివ్ పెరిగిపోతుంది. ఆరోగ్యం పై కూడా జాగ్రత్త తీసుకోండి. కొత్త పనులు ప్రారంభించక పోవడం మంచిది. ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉంది.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులను సజావుగా సాగిపోతాయి. కుటుంబంలో సఖ్యత పెంచుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకునే రోజు దూరప్రాంతాలకు వెళ్లి హాయిగా గడిపే రోజు. కర్కాటక రాశి వారికి ఈ రోజు మొత్తంగా బాగా కలిసి వచ్చే రోజు.
4/5సింహరాశి.. సింహరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. మీ పోటీ దారుణ మీపై చేయి సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. సింహ రాశివారు స్ట్రెస్ పెట్టుకోకండి. పనులు పూర్తి చేయడానికి ట్రై చేయండి. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త తీసుకోండి.
5/5కుంభరాశి.. కుంభ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించకండి. అయితే కోపం పక్కనపెట్టి ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోండి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)