Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు అదృష్టం కలిసివచ్చే రాశి, వీరికి భారీ ఆర్థిక లాభాలు..

Written ByRenuka Godugu
Published: Sep 14, 2025, 06:36 AM IST|Updated: Sep 14, 2025, 06:36 AM IST

Today Horoscope September 14 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష ఋతువు దక్షిణాయనం. ఆదివారం 2025 సెప్టెంబర్ 14 రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.
 

Aries1/6

మేష రాశి..

మేష రాశి..  మేష రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. ప్రధానంగా ఖర్చులపై జాగ్రత్తలు తీసుకోండి. ఇతరులతో సత్ప్రవర్తనతో మెలగండి. వివాదాలకు దూరంగా ఉండండి. మేష రాశివారు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 

Gemini2/6

 మిథున రాశి..

 మిథున రాశి..  మిథున రాశి వారికి కూడా మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సక్యత పెంచుకోండి. ఆదాయం అదుపులో ఉంచుకోండి. 

Cancer3/6

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారికి ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో హాయిగా సాగుతుంది. ఆర్థిక పరంగా ముందస్తుగా కొన్ని ప్లాన్లు వేసుకోవడం వల్ల నష్టాలు వాటిల్లకుండా ఉంటాయి.

Leo4/6

 సింహరాశి..

 సింహరాశి..  సింహ రాశి వారికి కూడా ఈరోజు పాజిటివ్‌గా ఉంటుంది. పనులన్నీ కాలంలో జరిగిపోతాయి. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందే రోజు. ఆత్మవిశ్వాసంతో మీ పనులు ముగించుకుంటారు. 

Aquarius5/6

 కుంభరాశి..

 కుంభరాశి..  కుంభరాశి వారు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మంకు విడాల్సిందే. కొన్ని వ్యవహారాల్లో జాగ్రత్త వ్యవహరించండి. ఆర్థిక విషయాల్లో కొన్ని తీసుకునే నిర్ణయాలు సఫలం అవుతాయి.

Pisces6/6

 మీన రాశి..

 మీన రాశి..  మీన రాశి వారికి కూడా ఈరోజు పాజిటివ్‌గా ఉంటుంది. కోరుకున్న పనులు సజావుగా సాగుతాయి. కొత్త ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది. ఆ పని ప్రదేశంలో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)