Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ 3 రాశులు జాగ్రత్త, ఆస్తినష్టం ఆరోగ్యంపై ఎఫెక్ట్..

Written ByRenuka Godugu
Published: Sep 16, 2025, 06:33 AM IST|Updated: Sep 16, 2025, 06:33 AM IST

Today Horoscope September 16 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం 2025 సెప్టెంబర్ 16 మంగళవారం భాద్రపదం మాసం వర్ష రుతువు దక్షిణాయనం రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.
 

Aries1/5

 మేష రాశి..

 మేష రాశి..  మేష రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. కాస్త ఇబ్బందులకు ఎదురయ్యే అవకాశం ఉంది. ధన నష్టం వాటిల్లే అవకాశం కూడా ఉంది. అనవసరంగా నోరు పారేసుకోకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.

Taurus2/5

 వృషభ రాశి..

 వృషభ రాశి..  వృషభ రాశి వారికి కూడా ఈ రోజు మిశ్రమంగా ఉంది. కొత్త నిర్ణయాలు తీసుకోకూడదు. తొందరపడి తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మాట జాగ్రత్తగా ఉండండి. గొడవలకు దిగకుండా జాగ్రత్త తీసుకోండి. ఈరోజు కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించకపోవడమే మంచిది. 

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారికి ఈ రోజు కాస్త జాగ్రత్త వహించాల్సిన రోజు. ఎంతో కూల్ గా ఉండి పనులు చక్కదిద్దుకోండి. లేకపోతే ఇబ్బందులకు గురవుతారు. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఖర్చుల పట్ల కాస్త ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇతరులకు గొడవల్లో తలదూర్చకండి. 

Saggittarius4/5

 ధనస్సు రాశి..

 ధనస్సు రాశి..  ధనస్సు రాశి వారికి ఈ రోజు పాజిటివ్‌గా ఉంటుంది. ఏ నిర్ణయాలు తీసుకున్న బాగుంటుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఈరోజు కొత్తగా కొన్ని లాభాలు పొందే అవకాశం కూడా ఉంది. ధన లాభ సూచన.

Aquarius5/5

 కుంభరాశి..

 కుంభరాశి..  కుంభ రాశి వారికి కాస్త వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మీ సృజనాత్మక పై దృష్టి సారించండి. తద్వారా మంచి లాభాలు పొందుతారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)