Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు అదృష్టం కలిసి వచ్చే రాశి, స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తారు..

Written ByRenuka Godugu
Published: Sep 24, 2025, 07:01 AM IST|Updated: Sep 24, 2025, 07:01 AM IST

Today Horoscope September 24 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం, ఆశ్వీయుజ మాసం శరద్‌ రుతువు, దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 24 బుధవారం ఏ రాశికి ఇబ్బందులకు తప్పవు? ఏ రాశికి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకుందాం..
 

Aries1/5

మేషరాశి..

మేషరాశి..  మేష రాశి వారికి ఈ రోజు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులు సజావుగా సాగిపోతాయి. అంతేకాదు కుటుంబంలో సఖ్యత పెంచుకుంటారు. స్నేహితులతో ఎంజాయ్ చేసే రోజు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త కూడా వినే అవకాశం ఉంది.

Gemini2/5

 మిథున రాశి..

 మిథున రాశి..  మిథున రాశి వారు ఈ రోజు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. మీ పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు ఆరోగ్యం పై జాగ్రత్త వహించండి. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. చిన్నపాటి విషయాలకు కూడా గొడవలకు దిగకుండా జాగ్రత్త పడండి. 

Leo3/5

సింహరాశి

 సింహరాశి..  సింహ రాశి వారికి ఈరోజు ఎంతో పాజిటివ్‌గా కలిసి వచ్చే రోజు. ఈరోజు బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. స్నేహితులతో ఔటింగ్ వెళ్లే అవకాశం కూడా ఉంది. ఒక శుభకరమైన రోజు అవుతుంది. ఆరోగ్యం కూడా కలిసి వస్తుంది. ఈ రోజు ఎంతో హ్యాపీగా సాగిపోయే రోజు అని చెప్పొచ్చు.

Aquarius4/5

 కుంభరాశి..

 కుంభరాశి..  కుంభరాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కొన్ని పనులు ఇబ్బంది పెట్టవచ్చు. అయితే ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఖర్చు విషయంలో జాగ్రత్త. వ్యాపారస్తులు జాగ్రత్తగా డీల్ చేయండి. భాగస్వామ్యం విషయంలో తొందరపడకండి. 

Pisces5/5

మీన రాశి..

మీన రాశి.. మీన రాశి వారికి కూడా ఈరోజు కాస్త మిశ్రమంగానే ఉంటుంది. ప్రతి పనుల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఆరోగ్యం పై జాగ్రత్త వహించండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)