Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. వ్యాపారాలు కలిసివచ్చే రాశి, పెట్టుబడులు డబుల్‌..

Written ByRenuka Godugu
Published: Sep 25, 2025, 06:59 AM IST|Updated: Sep 25, 2025, 06:59 AM IST

Today Horoscope September 25 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసునామ సంవత్సరం 2025 సెప్టెంబర్ 25 ఆశ్వీయుజ మాసం శరదృతువు, దక్షిణాయనం ఏ రాశులకు ఇబ్బందులు తప్పవు. ఏ రాశులు కాస్త అదృష్టం కలిసి వస్తుంది ?ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం. 
 

Aries1/5

 మేష రాశి..

 మేష రాశి..  మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులన్నీ కాస్త సజావుగా సాగిపోతాయి. బంధుమిత్రులతో ఎంజాయ్ చేసే రోజు. అంతే కాదు పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వింటారు. మేష రాశి వారికి ఈ రోజు శుభప్రదం.

Taurus2/5

వృషభ రాశి..

వృషభ రాశి..  వృషభ రాశి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది. భాగస్వామితో హాయిగా గడిచిపోయే రోజు

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక రాశికి ఈరోజు కాస్త ఇబ్బందికరమైన రోజు అని చెప్పొచ్చు. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువులతో జాగ్రత్త వహించండి. ఏ పనులు చేసినా ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఎవరితో వాదనలకు దిగకండి మీరే నష్టపోయా అవకాశం ఉంది.

Leo4/5

సింహరాశి..

సింహరాశి..  సింహ రాశి వారికి రా శుభప్రదంగా ఉంటుంది. బంధుమిత్రులతో ఎంజాయ్ చేసే రోజు. మీ భాగస్వామితో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా కూడా కలిసి వచ్చే రోజు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. పెండింగ్లో ఉన్న పనులు సజావుగా పూర్తయి పోతాయి.

Aquarius5/5

కుంభరాశి..

 కుంభరాశి..  కుంభ రాశి వారికి అసలు ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి కాస్త ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)