Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఇబ్బందికరంగా మారే రోజు, స్నేహితుల విషయంలో జాగ్రత్త..

Written ByRenuka Godugu
Published: Sep 26, 2025, 07:04 AM IST|Updated: Sep 26, 2025, 07:04 AM IST

Today Horoscope September 26 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం ఆశ్వీయుజ మాసం, శరదృతువు దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 26 శుక్రవారం ఏ రాశికి ఇబ్బందులు తప్పవు? ఏ రాశులు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఈరోజు ప్రత్యేక ప్రాముఖ్యత లలితా పంచమి. రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
 

Aries1/5

మేష రాశి..

 మేష రాశి..  మేష రాశి వారికి ఈ రోజు అంతా పాజిటివ్‌గా సాగిపోతుంది. కోరుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. బంధుమిత్రులతో ఎంజాయ్ చేసే రోజు కూడా అవుతుంది. అయితే పని విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ రోజు అనుకూలమైన రోజు. 

Gemini2/5

మిథున రాశి..

మిథున రాశి..  మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త. ఆకస్మిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. తద్వారా మీ ఆరోగ్యం పై కూడా ప్రభావం చూపదు. కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కాస్త ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. 

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక  రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం పై జాగ్రత్త వహించండి. ఏ నిర్ణయాలు తీసుకున్న జాగ్రత్త కాస్త స్ట్రెస్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంది. పాజిటివ్ గా ఉండడానికి ప్రయత్నం చేయండి.

Leo4/5

సింహరాశి..

 సింహరాశి..  సింహరాశి వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులు పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తయిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు. ఆరోగ్యం పై కాస్త జాగ్రత్త తీసుకోండి. సింహరాశి వారికి మొత్తానికి ఈరోజు శుభప్రదంగానే గడుస్తుంది. 

Aquarius5/5

 కుంభరాశి..

 కుంభరాశి..  కుంభ రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. కాస్త ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. సాయంత్రం నాటికి అన్ని సర్దుకునే అవకాశం ఉంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)