Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. కొత్త పనులకు దూరంగా ఉండండి, వీరికి అదృష్టం కలిసివస్తుంది..

Written ByRenuka Godugu
Published: Sep 27, 2025, 07:35 AM IST|Updated: Sep 27, 2025, 07:35 AM IST

Today Horoscope September 27 Telugu: నేటి రాశి ఫలాలు ఈ రోజు శ్రీ విశ్వ వసునామ సంవత్సరం 2025 సెప్టెంబర్ 27 శనివారం ఆశ్వీయుజ మాసం శరదృతువు, దక్షిణాయనం ఏ రాశులు ఈరోజు భారీగా లాభాలు పొందే అవకాశం ఉంది? ఏ రాశులు కాస్త ఇబ్బందులు పడుతాయి. వారు తీసుకోవాల్సిన తగిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుందాం..
 

Aries1/5

 మేష రాశి..

 మేష రాశి..  మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ఎంతైనా మాట జాగ్రత్తగా ఉండాలి. అనవసర విషయాల్లో తలదూర్చకుండా ఉండండి. ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్త. కొత్త పనులు ఈరోజు ప్రారంభించకపోవడమే మంచిది. అయితే అనుకోని శుభవార్త కూడా ఈరోజు వినే అవకాశం ఉంటుంది.

Gemini2/5

 మిథున రాశి..

 మిథున రాశి..  మిథున రాశి వారికి ఈ రోజు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులన్నీ సకాలంలో జరిగిపోతాయి. అన్నింట విజయం సాధిస్తారు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందే రోజు. విద్యార్థులు కూడా కలిసి వస్తుంది. కొత్త పనులు ప్రారంభించే అవకాశం కూడా ఉంది.

Leo3/5

సింహరాశి..

సింహరాశి.. సింహరాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పని ప్రదేశంలో మంచి జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఆరోగ్యం పై జాగ్రత్త కొద్దిగా అభద్రత భావంతో ఉంటారు. కాబట్టి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి.

Saggittarius4/5

 ధనస్సు రాశి..

 ధనస్సు రాశి..  ధనస్సు రాశి వారు కూడా ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. పని విషయంలో కాస్త జాగ్రత్త వహించండి. శత్రువులపై నిఘా పెట్టండి అదే విధంగా ఆరోగ్యం పై కూడా జాగ్రత్త తీసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Pisces5/5

మీన రాశి..

మీన రాశి.. మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త విషయాల్లో పక్కన పెట్టండి. కొత్త పనులు కూడా ప్రారంభించకండి. ఒత్తిడి గురయ్యే అవకాశం ఉంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)