Today Horoscope September 3 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం 2025 సెప్టెంబర్ 3వ తేదీ బుధవారం ఏ రాశులు జాగ్రత్త వహించాలి? ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం..
1/5మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు కాస్త స్ట్రెస్ తో కూడుకుని ఉంటుంది. ఆరోగ్యం పై కూడా కాస్త జాగ్రత్తగా తీసుకోండి. మొత్తానికి ఈరోజు మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. కొత్త ఆలోచనలు చేయకుండా ఉండటం మంచిది. కొత్త నిర్ణయాలు తీసుకోకండి.
2/5వృషభ రాశి.. వృషభ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి. స్ట్రెస్ పెరుగుతుంది. వృషభ రాశి వారికి కూడా కొత్త ప్రాజెక్టులు తీసుకోకుండా దూరంగా ఉండటం మంచిది. తద్వారా నష్టం వాటిల్లకుండా ఉంటుంది.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆనందంగా సాగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందే రోజు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి మీకు మంచి పేరు ప్రతిష్టలు కూడా తీసుకువస్తాయి.
4/5సింహరాశి.. సింహరాశి వారికి కూడా ఈరోజు ఆర్థిక పరంగా బాగా కలిసి వచ్చే రోజు. కొత్త ప్రయత్నాలు మొదలుపెట్టిన అవి బాగా కలిసి వస్తాయి. ఈరోజు ఆనందంగా ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెంచుకుంటారు స్నేహితులతో బయటకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది.
5/5కుంభరాశి.. కుంభరాశి వారికి కూడా ఈరోజు పాజిటివ్‌గా ఉంటుంది. బుధవారం కుంభరాశి వారికి కొత్త ఆలోచనలు తీసుకువచ్చే రోజు. కొత్త ట్రిపుల్ కూడా వెళ్తారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)