Add Zee Business As A Preferred Source
App

Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు ఈ రాశి వ్యాపారులకు అదృష్టం, అన్ని విధాలా కలిసివస్తుంది..

Written ByRenuka Godugu
Published: Sep 30, 2025, 06:46 AM IST|Updated: Sep 30, 2025, 06:46 AM IST

Today Horoscope September 30 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు 2025 సెప్టెంబర్ 30 శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం, ఆశ్వయుజ మాసం. శరదృతువు, దక్షిణాయనం మంగళవారం ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశులు ఇబ్బందులు పడతాయి తెలుసుకుందాం..
 

Aries1/5

 మేషరాశి..

 మేషరాశి..  మేష రాశి వారు ఈ రోజు ఎంతైనా కాస్త పనులపై దృష్టి పెట్టాలి. స్ట్రెస్‌ తీసుకోకుండా ఉండటం మంచిది. పనులు పూర్తి కావాలంటే తొందరపడకండి. కాస్త ఓపిక ఉండటం నేర్చుకోండి. తద్వారా మీకు అన్ని కలిసి వచ్చే అవకాశం ఉంది.

Gemini2/5

 మిథున రాశి..

 మిథున రాశి..  మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు జాగ్రత్త వహించాలి. పని ప్రదేశంలో స్ట్రెస్‌ తీసుకోకుండా ఉండాలి. బంధుమిత్రులతో కాస్త పార్టీలకు వెళ్లే అవకాశం ఉంది.  విద్యార్థులకు కూడా మంచి కాలం. మిథున రాశికి మిశ్రమంగా నడుస్తుంది

Cancer3/5

 కర్కాటక రాశి..

 కర్కాటక రాశి..  కర్కాటక రాశి వారు కూడా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులను సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలు కలిసి వచ్చే రోజు. పని ప్రదేశంలో మంచి ప్రశంసలు పొందుతారు. తద్వారా సమాజంలో గౌరవం కూడా పొందుతారు. 

Leo4/5

సింహరాశి..

సింహరాశి..  ఈ రాశివారికి కూడా ఈరోజు బాగానే ఉంటుంది. కాని కాస్త ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఒత్తిడి తీసుకోకుండా పనులు చేసుకోండి. ఎక్కడ తగ్గకుండా చూసుకోండి. విద్యార్థులకు కూడా బాగా కలిసి వచ్చే రోజు. స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. 

Aquarius5/5

 కుంభరాశి..

 కుంభరాశి..  కుంభ రాశి వారికి ఈరోజు పాజిటివ్‌గా ఉంటుంది. అన్ని పనులు కలిసి వచ్చే రోజు, వ్యాపారాలు కలిసి వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)