Today Horoscope September 6 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు 2025 సెప్టెంబర్ 6 శనివారం శ్రీ విశ్వ వసు నామ సంవత్సరం, భాద్రపద మాసం, వర్ష ఋతువు, దక్షిణాయనం ఈరోజు ప్రత్యేక అనంత పద్మనాభ వ్రతం. రాశుల ఫలాలు ఎలా ఉండనున్నాయి తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేషరాశి వారికి ఈరోజు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులను సజావుగా సాగిపోతాయి. ఎన్నాళ్లుగా మీరు కంటున కలలు సాకారం అవుతాయి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది. మేష రాశి వారికి ఈ రోజు బాగా కలిసి వచ్చే రోజు.
2/5మిథున రాశి.. మిథున రాశి వారికి మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. స్ట్రెస్ తీసుకోకుండా మీ పనులు పూర్తి చేసుకోండి. లేకపోతే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కంగారు పడకుండా పనులు పూర్తి చేసుకోండి. కొత్త పనులు చేపట్టకండి. ఇతరులతో గొడవలకు దిగకండి.
3/5కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారు ఈ రోజు కాస్త జాగ్రత్త వహించాలి. స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి. ఎమోషనల్ ఫీల్ అవ్వకండి. దూర ప్రయాణాలు మానుకోకండి. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఈరోజు కాస్త ఎమోషనల్ గా కూడుకొని ఉంటుంది. నోరు అదుపులో పెట్టుకోండి. తద్వారా గొడవలకు దిగకుండా ఉంటారు.
4/5కుంభరాశి.. కుంభరాశి వారు కూడా ఈ రోజు ఎంజాయ్ చేస్తారు. ఏదైనా ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఎంజాయ్ చేసే రోజు. కుంభరాశి వారు ఈరోజు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు కూడా మంచి రోజు అని చెప్పాలి.
5/5మీన రాశి.. మీన రాశి వారికి కూడా ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. బంధుమిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త వింటారు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)