Today Horoscope: నేటి రాశిఫలాలు.. ఈరోజు తిరుగులేని రాశి ఇదే, వీరు మాత్రం జాగ్రత్త..

Horoscope Today Telugu March 20: మార్చి 20వ తేదీ గురువారం ద్వాదశ రాశిలో ఏ రాశులకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు శ్రీక్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం, బహుళపక్షం శిశిర రుతువు 2025 మార్చి 20 ఫాల్గుణ మాసం. ఇక తిథి షష్టి, అనురాధ నక్షత్రం. సూర్యోదయం ఉదయం 6: 12 నిమిషాలు, సూర్యాస్తమయం సాయంత్రం 6:18 నిమిషాలు.
 

1 /7

మేష రాశికి ఈరోజు అన్నింట విజయం సాధిస్తారు. ప్రత్యేకంగా దైవబలం వీరిని రక్షిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఆరోగ్యం పై జాగ్రత్త వహించాలి. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది.  

2 /7

వృషభ రాశి వారికి కూడా చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఈరోజు హాయిగా సాగిపోతుంది. అయితే ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోవాలి. పని ప్రదేశంలో ప్రశంసలు పొందే రోజు .  

3 /7

 కర్కాటక రాశి వారి ఈరోజు కాస్త జాగ్రత్త వహించాలి. ఆరోగ్యం పై జాగ్రత్త శ్రద్ధ తీసుకోండి. ప్రధానంగా మిమ్మల్ని బాధ పెట్టే వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి. అలాంటి సంఘటనలు కూడా దూరంగా ఉంటేనే ఆరోగ్యం.  

4 /7

 సింహరాశి వారికి ఈరోజు విజయం సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న ప్రతి పని పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వీరికి కుటుంబ సహకారం కూడా ఉంటుంది. అంతేకాదు సమాజంలో గౌరవం పెరుగుతుంది.  

5 /7

 తుల రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఇస్తాయి. ప్రధానంగా వీళ్ళకి కొన్ని పనులు పూర్తి కాకుండా ఉంటాయి. ఏ పని చేసినా ఆచితూచి అడుగేయాలి.  

6 /7

 ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆచితూచి అడగాలి. ప్రధానంగా వారి ఇష్టాలు, లక్ష్యాలు ఆలోచించి అడుగు వేయాల్సి వస్తుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలంటే దానికి తగిన కష్టం చేయాల్సిందే, ఫలితం కూడా పొందుతారు.  

7 /7

మీన రాశి వారు ఈ రోజు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ప్రధానంగా గొడవలకు దిగకూడదు. వివాదాలకు దూరంగా ఉండటమే మంచిది కుటుంబంలో పెద్దవారి సలహా మేరకు నడుచుకోవడం మేలు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)