Today Horoscope October 21 Telugu: నేటి రాశి ఫలాలు ఈరోజు శ్రీ విశ్వ వాసు నామ సంవత్సరం 2025 అక్టోబర్ 21 ఆశ్వయుజ మాసం శరత్ రుతువు, దక్షిణాయనం మంగళవారం ఏ రాశులకు అదృష్టం కలిసి వస్తుంది? ఏ రాశి కాస్త ఇబ్బందులు పడతాయి. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.
1/5మేష రాశి.. మేష రాశి వారికి ఈ రోజు సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. శుభవార్తలు వినే రోజు.
2/5కర్కాటక రాశి.. ఈరోజు కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంటుంది. కాస్త స్ట్రెస్ తీసుకోకుండా జాగ్రత్త తీసుకోండి. ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. కోరుకున్న పనులు సాధించాలంటే కష్టపడక తప్పదు. ఆరోగ్యం పై జాగ్రత్త తీసుకోండి. ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంది. కర్కాటక రాశి వారికి ఈ రోజు కాస్త శ్రమించాల్సి ఉంటుంది
3/5సింహరాశి.. సింహ రాశి వారికి ఇలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న పనులు జరుగుతాయి. పని ప్రదేశంలో కూడా మంచి ప్రశంసలు పొందుతారు. విద్యార్థులకు కలిసి వచ్చే రోజు. ఆకస్మిక ధన లాభం కూడా ఉంది. అయితే కాస్త కోపం తెచ్చుకోకుండా జాగ్రత్త వహించండి.
4/5కుంభరాశి.. కుంభ రాశి వారికి కూడా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. కోపం అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఇబ్బందికర పరిస్థితిలు ఏర్పడతాయి. కోరుకున్న పనులు జరగాలంటే బద్ధకం పక్కన పెట్టండి. బంధుమిత్రులతో అనుబంధం మరింత పెరుగుతుంది. దూర ప్రాంతాలకు వెళ్లి అవకాశం కూడా ఉంది.
5/5మీన రాశి.. మీన రాశి వారికి కూడా కాస్త మిశ్రమంగానే ఉంటుంది. పని ప్రదేశంలో కాస్త జాగ్రత్త వహించండి. ఆరోగ్యం పై కూడా జాగ్రత్త కొత్త బిజినెస్ ప్రారంభించకపోవడం మంచిది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE Telugu NEWS దీన్ని ధృవీకరించలేదు.)