Add Zee Business As A Preferred Source
App

Star Divorce: విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరో.. ఇప్పటినుంచే భార్యాభర్త దూరంగా..!

Written ByVishnupriya
Published: Sep 22, 2025, 06:41 PM IST|Updated: Sep 22, 2025, 06:41 PM IST

Star Hero Divorce : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో..విడాకులు అనేది చాలా కామన్ అయిపోతోంది. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీలో మాత్రమే.. రెండు పెళ్లిళ్లు.. మూడు పెళ్లిళ్లు అనే కాన్సెప్ట్ వినిపించేది. కానీ ఇప్పుడు తెలుగు  ఇండస్ట్రీలో కూడా అది కామన్ అయిపోయింది.. ఈ క్రమంలో మరో స్టార్ జంట కూడా.. విడాకులకు సిద్ధమవుతున్నారు అని వినికిడి 
 

Star Couple Divorce1/5

టాలీవుడ్ హీరో విడాకులు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా విడాకులు అనేది సర్వసాధారణం అయిపోతున్నాయి. పెళ్లయిన కొద్ది నెలలకే విడాకులు తీసుకొని ఆశ్చర్యపరుస్తున్నారు.. కొంతమంది సెలబ్రెటీస్. 

Sharwanand Divorce 2/5

టాలీవుడ్ హీరో విడాకులు

ఈ క్రమంలో స్టార్ హీరో శర్వానంద్ కూడా త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు అనే వార్త వినిపిస్తోంది. కేవలం రెండు సంవత్సరాల క్రితమే.. రక్షిత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు శర్వానంద్. 

Star Hero Seperation 3/5

టాలీవుడ్ హీరో విడాకులు

వీళ్ళిద్దరి పెళ్లి 2023లో.. అంగరంగ వైభవంగా జరిగింది. కొన్ని నెలల క్రితమే వీళ్ళిద్దరికీ ఒక పాప కూడా జన్మించింది. 

Tollywood Hero Divorce 4/5

టాలీవుడ్ హీరో విడాకులు

కానీ ప్రస్తుతం మాత్రం  వీళ్లు త్వరలోనే విడాకులు తీసుకుంటారు అనే వార్త తెగ వినిపిస్తోంది. కానీ ఈ వార్తలో నిజం ఉందా లేదా అనే సందేహం ప్రస్తుతం ఎంతో మందిలో ఉండగా.. వైరల్ అవుతున్న మరో వార్త ఈ విషయం నిజమే అనిపించేలా చేస్తుంది. 

Star Couple Divorce 5/5

టాలీవుడ్ హీరో విడాకులు

అదేమిటి అంటే.. చాలా రోజుల నుంచి వీరిద్దరూ విడిగానే ఉన్నారు అంట. దీంతో ఈ వార్తలు మరింత జోరు అందుకుంటున్నాయి. విడాకులు తీసుకోకముందే ఇద్దరూ ఇట్లా విడివిడిగా ఉండడం.. మొదలుపెట్టారు అని తెలుస్తోంది.