Add Zee Business As A Preferred Source
App

Tomorrow School Holiday: రేపు స్కూల్లకు సెలవు ఉందా.. లేదా.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

Written ByVishnupriya
Published: Oct 28, 2025, 05:39 PM IST|Updated: Oct 28, 2025, 05:39 PM IST

School Holiday Tomorrow : ప్రస్తుతం సౌత్ ఇండియాలో అనేక రాష్ట్రాలలో వర్షం బీభత్సం చూపిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో..మొంథా తుఫాన్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఏరియాల్లో ఇప్పటికే.. ఆ జిల్లా కి సంబంధించిన కలెక్టర్లు.. మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.. ఈ క్రమంలో మరికొన్ని ఏరియాల్లో కూడా రేపు సెలవు.. ఉండనుందా లేదా అనే సందేహం నెలకొంది..

School Holiday1/5

రేపు స్కూల్ హాలిడే

సౌత్ ఇండియాలో అనేక రాష్ట్రాలలో ప్రస్తుతం వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలానే చెన్నైలో వర్షాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో .. అన్ని ప్రాంతాలకు మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు. 

School Holiday October 2/5

రేపు స్కూల్ హాలిడే

అనగా సోమవారం, మంగళవారం, బుధవారం.. స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇవ్వాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే తిరుపతి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వర్షం తక్కువగా ఉన్నందువల్ల.. సోమవారం, మంగళవారం కొన్ని దగ్గరల స్కూలు జరిగాయి. 

School Holiday Rains3/5

రేపు స్కూల్ హాలిడే

కానీ బుధవారం ఇదే జరిగితే.. తీవ్రమైన చర్యలు తీసుకుంటామని డిస్టిక్ కలెక్టర్ ఫోన్ నెంబర్ తో సహా ఇవ్వటంతో..  బుధవారం ఆంధ్రప్రదేశ్లో అన్ని స్కూళ్లకు కాలేజీలకు సెలవు ఉందనుంది.

School Holiday in Chennai 4/5

రేపు స్కూల్ హాలిడే

ఇక ఇప్పటివరకు చెన్నైలో అధికారికంగా అన్ని స్కూల్లకు సెలవు అని ప్రకటించకపోయిన.. రేపు బుధవారం అక్కడ కూడా వర్షం అధికంగా ఉండడంతో.. సెలవు తప్పకుండా ఉందనుంది. 

School Holiday in AP5/5

రేపు స్కూల్ హాలిడే

కాబట్టి రేపు బుధవారం ఆంధ్రప్రదేశ్, చెన్నైలో అన్ని ప్రాంతాలలో కూడా స్కూళ్లకు, కాలేజీలకు సెలవు తప్పకుండా ఉండనుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే దీని గురించి అధికారిక ప్రకటన రాగా.. చెన్నై ప్రభుత్వం అధికారిక ప్రకటన ఇవ్వాల్సి ఉంది.