Add Zee Business As A Preferred Source
App

Top 10 Muslim Countries: అత్యంత శక్తివంతమైన టాప్ టెన్ ముస్లిం దేశాలు ఇవే.. వారితో పెట్టుకుంటే అమెరికా అయినా మటాషే..!!

Written ByBhoomi
Published: Sep 26, 2025, 08:49 PM IST|Updated: Sep 26, 2025, 08:49 PM IST

Top 10 Most Powerful Muslim Countries: ప్రపంచంలో దాదాపు 50 ముస్లిం దేశాలు ఉన్నాయి. అందులో కొన్ని దేశాలు మాత్రమే ఆర్థికంగా, సైనికంగా, రాజకీయంగా అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. అందులో టాప్ 10 ముస్లిం దేశాల గురించి తెలుసుకుందాం. ఈ దేశాలు అత్యంత శక్తివంతమైన దేశాలు. ఆ దేశాలతో పెట్టుకుంటే అగ్రరాజ్యం అమెరికా సైతం వణికిపోవాల్సిందే. 

50 Muslim countries1/13

50 ముస్లిం దేశాలు

ప్రపంచంలో దాదాపు 50 ముస్లిం దేశాలు ఉన్నాయి. వీటిని  ఏడు ప్రాంతాలుగా వర్గీకరించారు. మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికా, దక్షిణాసియా, ఆగ్నేయాసియా, మధ్య ఆసియా, సబ్-సహారా ఆఫ్రికా, ఆఫ్రికా & ఆసియాలోని మైనార్టీలు, ఇతరులు ఉన్నాయి. 

Middle East2/13

మధ్యప్రాచ్యం

మధ్యప్రాచ్యంలో పది దేశాలు ఉన్నాయి. వాటిలో 1. సౌదీ అరేబియా, 2. ఇరాన్, 3. ఇరాక్, 4. యెమెన్, 5. సిరియా, 6. ఒమన్, 7. కువైట్, 8. ఖతార్, 9. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), 10. బహ్రెయిన్ ఉన్నాయి.

North Africa3/13

ఉత్తర ఆఫ్రికా

ఉత్తర ఆఫ్రికాలో 7 దేశాలు ఉన్నాయి. వాటిలో  ఈజిప్ట్, 12. అల్జీరియా, 13. మొరాకో, 14. లిబియా, 15. సూడాన్, 16. ట్యునీషియా, 17. మౌరిటానియా ఉన్నాయి.  

South Asia4/13

దక్షిణాసియా

దక్షిణాసియాలో 4 దేశాలు ఉన్నాయి. వాటిలో 18. పాకిస్తాన్, 19. ఆఫ్ఘనిస్తాన్, 20. బంగ్లాదేశ్, 21. మాల్దీవులు ఉన్నాయి.  

Agnesia5/13

ఆగ్నేసియా

ఆగ్నేసియాలో 5 దేశాలు ఉన్నాయి. 22. ఇండోనేషియా, 23. మలేషియా, 24. బ్రూనై, 25. థాయిలాండ్ (దక్షిణ ప్రాంతంలో ముస్లిం మెజారిటీ), 26. ఫిలిప్పీన్స్ (ఫిలిప్పీన్స్ - మిండానావో వంటి కొన్ని ప్రాంతాలు  

Central Asia6/13

 మధ్య ఆసియా

 మధ్య ఆసియాలో 5 దేశాలు ఉన్నాయి. 27. కజకిస్తాన్, 28. ఉజ్బెకిస్తాన్, 29. కిర్గిజ్స్తాన్, 30. తుర్క్మెనిస్తాన్, 31. తజికిస్తాన్.  

Sub-Saharan Africa7/13

సబ్-సహారా ఆఫ్రికా

సబ్-సహారా ఆఫ్రికాలో 10 దేశాలు ఉన్నాయి. అవి 32. నైజర్, 33. మాలి, 34. సెనెగల్, 35. గినియా, 36. లైబీరియా (కొన్ని ప్రాంతాలలో), 37. గాంబియా, 38. సియెర్రా లియోన్ (కొన్ని ప్రాంతాలలో), 39. చాడ్, 40. సూడాన్, 41. బోట్స్వానా (కొన్ని సమాజాలలో).

Africa & Asia8/13

ఆఫ్రికా & ఆసియా

ఆఫ్రికా & ఆసియాలోని ఇతరులు / మైనారిటీల వర్గంలోకి ఏడు దేశాలు వస్తాయి. 42. టోగో (టోగోలోని కొన్ని భాగాలు), 43. బుర్కినా ఫాసో, 44. కామెరూన్ (ఉత్తర ప్రాంతం), 45. కొమొరోస్, 46. జిబౌటి, 47. సోమాలియా, 48. ఆఫ్రికాలోని ఇతర ప్రాంతీయ ముస్లిం-మెజారిటీ దేశాలు.  

Turkey GDP9/13

టర్కీ GDP

టర్కీ GDP 1,440 బిలియన్ USD. GFP గ్లోబల్ ర్యాంక్ 2025 ప్రకారం సైనిక శక్తి 9వ స్థానంలో ఉంది. ఇండోనేషియా GDP 1,430 బిలియన్ USD. GFP గ్లోబల్ ర్యాంక్ 2025 ప్రకారం సైనిక శక్తి 13వ స్థానంలో ఉంది.

Saudi Arabia GDP10/13

సౌదీ అరేబియా GDP

సౌదీ అరేబియా GDP 1,100 బిలియన్ USD. GFP గ్లోబల్ ర్యాంక్ 2025 ప్రకారం సైనిక శక్తి 24వ స్థానంలో ఉంది. పాకిస్తాన్ GDP 375 బిలియన్ USD. సైనిక శక్తి 12వ స్థానంలో ఉంది.

Iran GDP11/13

ఇరాన్ GDP

ఇరాన్ GDP 460 బిలియన్ USD. సైనిక శక్తి ర్యాంక్ 11. ఈజిప్ట్ GDP 420 బిలియన్ USD. సైనిక శక్తి ర్యాంక్ 19. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) GDP 550 బిలియన్ USD. సైనిక శక్తి ర్యాంక్ 31. అరబ్ దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యాన్ని కలిగి ఉన్నాయి. 300,000 మంది క్రియాశీల సేవా సభ్యులు ఉన్నారు.

Algeria DGP12/13

అల్జిరియా డీజీపీ

అల్జిరియా డీజీపీ 240 బిలియన్ డాలర్లు. సైనిక శక్తి ర్యాంక్ 22. ఇరాక్ జిడిపి 280 బిలియన్ డాలర్లు. సైనిక శక్తి ర్యాంక్ 43. కువైట్ జిడిపి 160 బిలియన్ డాలర్లు. సైనిక శక్తి ర్యాంక్ 79.

GFP13/13

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్

గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ (GFP) 2025 ఆధారంగా, 10 అత్యంత శక్తివంతమైన దేశాలను వాస్తవ GDP, సైనిక శక్తి ఆధారంగా అంచనా వేస్తారు. డేటా IMF, ప్రపంచ బ్యాంకు, ప్యూ రీసెర్చ్, GFP నుండి తీసుకుంది.