Airtel Recharge Plans with OTT Subscription: ప్రస్తుతం ఓటీటీ యుగం నడుస్తోంది. థియేటర్‌లో చూడలేకపోయిన సినిమాలను ఆడియన్స్ ఓటీటీలో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని మేకర్స్ కూడా స్పెషల్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తమ వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీగా అందిస్తోంది ఎయిర్‌టెల్. ఇందుకోసం ఐదు రీఛార్జీ ప్లాన్స్‌ను తీసుకువచ్చింది. వివరాలు ఇలా..
1/5రూ.181 ప్లాన్‌ను తీసుకుంటే.. 30 రోజుల వ్యాలిడీతో 15GB డేటాను అందిస్తుంది. SonyLiv, Hoichoi, Chaupal, Sun NXT వంటి 22 OTT యాప్‌ల ఫ్రీ సబ్‌స్క్రిప్షన కూడా వస్తుంది. అన్ని యాప్‌లను Airtel Xstream నుంచి చూడొచ్చు.
2/5రూ.451 రీఛార్జ్ ప్లాన్ తీసుకుంటే.. 50GB డేటా, 30 రోజుల పాటు Jio Hotstar ఉచిత సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. మొబైల్‌లో టీవీ షోలు, స్పోర్ట్స్ చూసే వారికి ఇది బెస్ట్ ప్లాన్.
3/51199 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో 84 రోజుల పాటు డైలీ 2.5GB డేటా, అమెజాన్ ప్రైమ్ వీడియో (లైట్), ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. హలో ట్యూన్స్, పెర్‌ప్లెక్సిటీ ప్రో AI సేవ సంవత్సరం పాటు ఫ్రీగా లభిస్తుంది.
4/51199 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌లో 84 రోజుల పాటు డైలీ 2.5GB డేటా, అమెజాన్ ప్రైమ్ వీడియో (లైట్), ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. హలో ట్యూన్స్, పెర్‌ప్లెక్సిటీ ప్రో AI సేవ సంవత్సరం పాటు ఫ్రీగా లభిస్తుంది.
5/5రూ.1729 ప్లాన్‌లో అన్ని ప్రధాన OTT ప్లాట్‌ఫామ్‌లలో సబ్‌స్క్రిప్షన్ పొందొచ్చు. నెట్‌ఫ్లిక్స్ (బేసిక్), హాట్‌స్టార్ (సూపర్), జీ5 (ప్రీమియం) సబ్‌స్క్రిప్షన్‌తో పాటు 84 రోజుల పాటు రోజుకు 2.5GB డేటాను అందిస్తుంది.