Powerful Military Forces: భారత్ పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఒకదానిపై ఒకటి దాడులు చేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో ఏ దేశం ఎక్కువ సైన్యాన్ని కలిగి ఉంది.. శక్తివంతమైన సైన్యం కలిగిన దేశాల జాబితా తెలుసుకుందాం.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సైనికులు కలిగిన దేశాలు ఐదు ఉన్నాయి. అందులో ప్రధానంగా అధునాతన సాంకేతికతతో పాటు శక్తివంతమైన సైన్యం కలిగి ఉంది. ఇందులో ప్రధానంగా అమెరికా రష్యా చైనా వంటి దేశాలు ఉన్నాయి.
ఇక అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన దేశాలలో 2025వ సంవత్సరానికి అమెరికాను మొదటి స్థానంలో ఉంది. ఈ దేశం సైన్యం 2,127,500.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన రెండో అతిపెద్ద దేశం రష్యా. ఈ దేశం ఎన్నో రకాల అత్యాధునిక సాంకేతికత కలిగి ఉండటంతో పాటు చాలా పటిష్టమైన సైన్యాన్ని కూడా కలిగి ఉంది.
ఇక మూడో స్థానంలో చైనా ఉంది. ఇది కూడా అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. రెండు. రెండు మిలియన్ల మంది సైనికులు కలిగి ఉన్న చైనా మూడో స్థానంలో నిలిచింది.
మన భారతదేశం కూడా నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రపంచ దేశాల్లో అత్యాధునికత పాటు సైనిక నిర్మాణం కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. మన సైన్యం మొత్తం 1.4 మిలియన్ల మంది.
ఆ తర్వాత స్థానంలో ఉత్తర కొరియా ఉంది. శక్తివంతమైన సైన్యంతో పాటు ఐదో స్థానంలో ఆ దేశం తన సాంకేతికతతో కూడిన శక్తివంతమైన సైన్యం కలిగింది.