Airtel Recharge Plans Under Rs 500: ప్రైవేట్ దిగ్గజ కంపెనీ ఎయిర్టెల్ అనేక రీఛార్జ్ ప్లాన్స్ బడ్జెట్ లోనే యూజర్లకు అందుబాటులో ఉంచింది. ఈ నేపథ్యంలో రూ.500 లోపే అద్భుతమైన ప్లాన్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ తో పాటు ఓటీటీ కూడా వీక్షించవచ్చు. దీంతోపాటు ఉచిత డేటా కూడా పొందవచ్చు. అయితే రూ.500 లోపే వచ్చే అద్భుతమైన ప్లాన్స్ ఏముంటాయో తెలుసుకుందాం
1/5ఎయిర్‌టెల్ యూజర్స్ రూ. 189 ప్లాన్ తో రీఛార్జీ చేసుకుంటే అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు 1 జీబీ డేటా 28 రోజుల వాలిడిటీ పొందుతారు. ఇది ఎయిర్టెల్ యూజర్ లోకి బంపర్ ఆఫర్ ఇందులో మీరు రూ.199, రూ.219 ప్లాన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అంటే ఇందులో 2gb, 3gb డేటా పొందుతారు. అపరిమితంగా వాయిస్ కాలింగ్ పొందవచ్చు.
2/5ఎయిర్టెల్ రూ.249 రీఛార్జ్ ప్లాన్ తో 1 జీబీ డేటా ప్రతిరోజు పొందుతారు. దీని వ్యాలిడిటీ 24 రోజులపాటు ఉంటుంది. దీంతోపాటు కాస్త ఎక్కువ ధర పెట్టాలనుకుంటే రూ.299, రూ.379, రూ.429, రూ.449 ప్లాన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1 జీబీ, 1.5 జీబీ, 2జీబీ, 2.5 జీబీ, 3 జీబీ డైలీ డేటా పొందుతారు.
3/5ఎక్కువ డేటా ఉపయోగించే వారికి ఇది బంపర్ ప్లాన్స్ అని చెప్పవచ్చు. మీ యూసేజ్ బట్టి ఈ ప్లాన్స్ తో రీచార్జ్ చేసుకోవచ్చు. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ ఉచిత ఎస్ఎంఎస్ కూడా పొందుతారు. కానీ వ్యాలిడిటీ మాత్రం వేర్వేరుగా ఉండవచ్చు.
4/5ఎయిర్టెల్ రూ.355 ప్లాన్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో మీరు 25 జీబీ డేటా అపరిమిత వాయిస్ కాలింగ్ 30 రోజుల పాటు పొందుతారు. ఇది ఎక్కువ జీబీ ఉపయోగించే వారికి అద్భుతమైన ప్లాన్స్ అని చెప్పొచ్చు. ఇవన్నీ రూ.500 లోపే అందుబాటులో ఉన్నాయి.
5/5దీని వ్యాలిడిటీ 30 రోజులపాటు వస్తుంది. ఇందులో ఎస్ఎంఎస్ అపరిమిత వాయిస్ కాలింగ్ సదుపాయం ఉండదు. కానీ 195 తో రీఛార్జ్ చేసుకుంటే హాట్‌స్టార్ యాక్సెస్ పొందుతారు. ఇందులో 15 జీబీ డేటా 90 రోజుల పాటు వ్యాలిడిటీ వస్తుంది. ఇక రూ.275 తో రీఛార్జ్ చేసుకుంటే 1 జీబీ డేటా 30 రోజులపాటు వ్యాలిడిటీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ నెట్ ఫ్లిక్స్ బేసిక్, డిస్నీ హాట్ స్టార్, జీ5, సోనీ లైవ్ ఎయిర్టెల్ పొందుతారు.