Varshini Sounderajan Hot: పొట్టి బట్టల్లో వర్షిణి రచ్చ... ఫోటోలు చూశారా?
నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన వర్షిణి సౌందరరాజన్ పలు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు మాత్రం నటిగా పెద్దగా గుర్తింపు దక్కలేదు.
వర్షిణి సౌందరరాజన్ ఆ మధ్య ఒక డైరెక్టర్ తో ప్రేమలో పడి కొన్నాళ్ల పాటు ప్రేమాయణం నడిపి తరువాత పర్సనల్ కారణాలతో దూరమైంది.
వర్షిణి సౌందరరాజన్ ఈ మధ్య షోస్ లో యాంకర్ గా మెరిసే ప్రయత్నం చేసినా అవి కూడా వర్కౌట్ అవలేదు.
వర్షిణి సౌందరరాజన్ షోస్ ఉన్నా లేకోపోయినా ఆమె సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు టచ్ లో ఉంటూ రచ్చ చేస్తోంది.
వర్షిణి సౌందరరాజన్ తాజాగా షేర్ చేసిన ఫోటోల మీద మీరు ఒక సారి లుక్ వేయండి మరి.