Add Zee Business As A Preferred Source
App

Vastu tips for wallet: మీ పర్సులో మర్చిపోయి కూడా ఇవి పెట్టుకొవద్దు.!. డబ్బులు నీళ్లలా ఖర్చైపోతాయ్.!.

Written ByInamdar Paresh
Published: Sep 05, 2025, 01:27 PM IST|Updated: Sep 05, 2025, 01:37 PM IST

Wallet remedies: చాలా మంది ఎంత సంపాదించిన కూడా  డబ్బులు నిలవడంలేదని తలలు పట్టుకుంటారు. అంతేకాకుండా.. డబ్బులు మంచి నీళ్లలా ఖర్చైపోతున్నాయనితెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇలాంటి వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి బైటపడొచ్చని వాస్తు  పండితులు చెబుతున్నారు.

vastu tips:1/6

వాస్తు నియమాలు:

చాలా మంది ఎంత కష్టపడి డబ్బులు సంపాదించిన కూడా.. డబ్బులు నిలవడంలేదని తెగ టెన్షన్ పడిపోతుంటారు. అంతే కాకుండా.. వాలెట్ లో పెట్టిన డబ్బులు అస్సలు ఒక్కనోటు కూడా ఉండకుండా ఖర్చు అయిపోతాయి. అయితే.. పర్సులో వస్తువుల్ని పెట్టుకొవడం వల్ల డబ్బులు అస్సలు ఆగవు.

wallet remedies:2/6

పర్సులో ఉండకూడనివి:

అందుకు ముఖ్యంగా  వాలెట్ లో అస్సలు ఉండకూడవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాలెట్ లో.. చినిగిపోయిన నోట్లను అస్సలుపెట్టుకొవద్దు. కొంత మంది ఎక్స్ పైరీ అయి పోయిన టికెట్లు పెట్టుకుంటారు. ఇవి నెగెటివ్ ఎనర్జీని కల్గజేస్తుంది.  

wallet vastu:3/6

వాలెట్ వాస్తు నియమాలు:

 అంతే కాకుండా.. పర్సులో మెడికల్ బిల్లలు,టాబ్లెట్ లు పెట్టుకొవద్దు. చిరిగిన పర్సును కూడా అస్సలుతమతో పెట్టుకొవద్దు . ఇనుము వస్తువులు,బ్లేడు, కత్తుల్ని పెట్టుకొవద్దు. మేకప్ కిట్ లు అయిన  లిప్ స్టిక్ లు కూడా  ఇది వాలెట్ లతో పాటు, మహిళలు ఉపయోగించే పర్సులకు కూడా వర్తిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారుు.  

astrotips:4/6

ఆస్ట్రాలజీ:

ఈ వస్తువుల్ని వాలెట్ లో పెట్టుకొవడం అవాయిడ్ చేస్తే క్రమంగా డబ్బులు ఖర్చు కావడం తగ్గిపోయి భారీగా ధనలాభం కల్గుతుందని పండితులు చెబుతున్నారు.  అంతేకాకుండా వాలెట్ ను ఎప్పుడు వెనుక జేబులో కాకుండా.. పక్క జేబులో పెట్టుకొవాలని సూచిస్తారు. వాలెట్ ను నెల మీద పెట్టడం వల్ల కూడా విపరీతంగా ధన నష్టం కల్గుతుంది.

wallet remedies:5/6

వాలెట్ నియమాలు:

వాలెట్ లను ఎంతో జాగ్రత్తగా పెట్టుకొవాలి.డబ్బులు తీసుకునేటప్పుడు కొంత మంది ఎడమ చెతితో తీస్తారు. ఈ విధంగా అస్సలు చేయకూడదు. పర్సులో నల్లని రంగుది ఉన్న పర్సు వాడటం అంత శ్రేయస్కరం కాదు.  

wallet effect on life:6/6

వాస్తు నియమాలు:

అంతే కాకుండా  వాలెట్ లు, లేడీస్ పర్సులలో అశ్లీల ఫోటోలు, నిరోధ్ లు వంటివి పెట్టుకొవడం కూడా చెడు ప్రభావంను కల్గజేస్తుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఏమౌతుందిలే అని పెట్టుకుంటే.. మనకు తెలియకుండా చాలా కోల్పోవాల్సివస్తుందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.