Add Zee Business As A Preferred Source
App

Venus Favorite Zodiac: శుక్రుడికి అత్యంత ఇష్టమైన రాశులు ఇవే.. వీరికి డబ్బే, డబ్బు!

Published: Sep 19, 2025, 10:30 AM IST|Updated: Sep 19, 2025, 10:30 AM IST

Venus Favorite Zodiac Signs Telugu: శుక్రుడికి ఇష్టమైన రాశులవారు ఎల్లప్పుడు ఊహించని లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి భారీ లాభాలు పొందుతారు. అయితే, లక్ష్మీదేవి ఆశీస్సులతో లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.

Venus Favorite Zodiac Signs Telugu: శుక్రుడిని ఎంతో శక్తివంతమైన గ్రహంగా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ గ్రహాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశులవారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో కూడా డబ్బుకు ఎప్పుడు కొరత ఉండదు.. శుక్రుడిని గురువు గ్రహం తర్వాత అత్యంత ప్రత్యేకత కలిగిన గ్రహంగా చెప్పుకుంటారు.. కాబట్టి ఈ రాశి శుభస్థానంలో ఉన్న రాశులవారికి డబ్బుకు, ఆనందానికి ఎలాంటి లోటు ఉండదు..
 

Venus Favorite Zodiac1/5

బుధుడు, శని, శుక్ర గ్రహాలు..

అలాగే జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు, శని, శుక్ర గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాలు శుభస్థానంలో ఉన్న రాశులవారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడు లభిస్తుంది. దీంతో పాటు ఆర్థికపరమైన సమస్యలు కూడా తొలగిపోతాయి. అయితే, శుక్రుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టం, ఈ రాశులవారు బోలెడు లాభాలు పొందుతారు.

Strong Venus Benefits2/5

మీన రాశి

మీన రాశివారికి శుక్రుడి అనుగ్రహం ఎల్లప్పుడు లభిస్తుంది. వీరికి శుక్రుడి ప్రభావంతో సృజనాత్మకత విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ప్రతి పనిలో ఊహించని విజయాలు సాధిస్తారు. అలాగే  ఈ రాశివారికి కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. దీంతో పాటు ఏ పనిలోనైనా అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు.  

Strong Venus Benefits 3/5

మీన రాశి

మీన రాశివారికి ఆర్థికపరమైన ఇబ్బందులు ఈ శుక్రుడి అనుగ్రహం వల్ల పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వీరు ప్రతి రంగంలో అనుకున్న పనులు కూడా చాలా సులభంగా చేయగలుగుతారు. అద్భుతమైన మనుస్సుతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు.  

Strong Venus Benefits For Male4/5

వృషభ రాశి

శుక్రుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి కూడా ఒకటి.. ఈ రాశివారికి కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. దీంతో పాటు ఆకర్షణీయంగా కూడా కనిపిస్తూ ఉంటారు. అలాగే వీరికి సొంతంగా గుర్తింపు కూడా లభిస్తుంద. వీరు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. అంతేకాకుండా మానసికంగా కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.   

Horoscope5/5

తుల రాశి

శుక్రుడి అనుగ్రహం వల్ల తుల రాశివారికి కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి శ్రేయస్సుకు ఎలాంటి లోటు ఉండదు.. వ్యాపారాల పరంగా కూడా అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే వ్యాపారాల చేసేవారు ఊహించని నిర్ణయాలు కూడా తీసుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది.