Vipreet raj yoga effect: జ్యోతిష్య పండితుల తర్వాత చాలా ఏళ్ల తర్వాత అత్యంత అరుదైన విపరీత రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉంటుంది. ఈ క్రమంలో దీని ఫలితాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం.
జ్యోతిష్య రాశుల ప్రకారం కొన్ని యోగాలు మనుషులకు మంచి యోగాలు సిద్ధించడానికి కారణమౌతాయి. వీటి ప్రభావం వల్ల ఆయా రాశుల వారు జీవితంలో ఉన్నస్థానాలను , ఒక గొప్ప మార్పుల్ని సొంతం చేసుకుంటాడు. ఈ నేపథ్యంలో అప్పటి వరకు అస్సలు జరగవన్న పనులు కూడా ఈ సమయంలో ఇట్టే పూర్తవుతాయి.
ముఖ్యంగా పండితులు విపరీత్ రాజయోగం అనేది అత్యంత శక్తివంతమైందని చెబుతుంటారు. ఇది జూన్ మాసం 16 న పంచమి తిథి శివుడికి ఇష్టమైన సోమవారం వేళ అత్యంత అరుదుగా దాదాపు.. 104 ఏళ్ల తర్వాత విపరీత్ రాజయోగం ఏర్పడనుంది. దీని ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం.
విపరీతమైన రాజయోగం వల్ల ఈ రాశి వారికి పేరు ప్రఖ్యాదులు వస్తాయి. సంఘంలో మీరు చెప్పిందే పాటిస్తారు. లాటరీలు తగిలే చాన్స్ లు ఉన్నాయి. సోదరులతో ఏర్పడిన వివాదాలు సమసిపోతాయి. కోర్టు కేసుల్లో విజయాల్ని సాధిస్తారు.
ఈ రాశుల వారు సంతానం విషయంలో పురోగతి సాధిస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశాలు కన్పిస్తున్నాయి. సంతానం విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. జీవితంలో ఇప్పటి వరకు ఎదుర్కొన్న సమస్యలు సమసిపోతాయి.
ఈ రాశుల వారికి నచ్చిన అమ్మాయితో పెళ్లికుదురుతుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సాయం చేస్తారు. భూముల్ని కొనుగోలుచేస్తారు. సొంతింటి కలసాకారం అవుతుంది. మీరు ఏపనిచేసిన కూడా అది వందశాతంమీకు లాభాలను తీసుకొచ్చిపెడుతుంది.