Malavya Raja Yoga: 100 ఏళ్ల తర్వాత అరుదైన యాదృచ్ఛికం.. ఈ రాశుల వారికి దిమ్మతిరిగే బెనిఫిట్స్.. ఇక డబ్బే డబ్బు!


Malavya Raja Yoga Effect: ఉగాది నుంచి ఈ ఏడాది శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం పేరుతో ప్రారంభం కాబోతోంది. ఏడాది కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కూడా కలుగుతాయి.

Malavya Raja Yoga Effect: ఉగాదిని హిందువులు నూతన సంవత్సరంగా భావిస్తారు. అందుకే ప్రతి ఏడాది ఉగాది పండుగను భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ ఉగాది పండుగ సంవత్సరం ఒక్కొక్క పేరుతో వస్తుంది. ఈ సంవత్సరం తెలుగు ఏడాది శ్రీ విశ్వవాసు నామ (Viswavasu Nama Samvatsara) సంవత్సరం పేరుతో ప్రారంభం కాబోతోంది.. గడిచిన అన్ని తెలుగు సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం ఎంతో ప్రత్యేకమైన భావించవచ్చు. ఎందుకంటే ఈ విశ్వవాసు నామ సంవత్సరం కొన్ని రాశుల వారికి చాలా బాగుంటుంది. 

1 /6

అలాగే ఉగాది పండుగకు ముందు ఒకే రాశిలోకి ఐదు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. దాదాపు 100 ఏళ్ల తర్వాత ఈ అద్భుతమైన యాదృచ్ఛికంగా ఏర్పడబోతోంది. బుధుడితో పాటు చంద్రుడు, శని, రాహువు, సూర్యుడు కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడతాయి. 

2 /6

ముఖ్యంగా 100 సంవత్సరాల తర్వాత ఉగాదికి ముందు రోజే.. మీనరాశిలో ఐదు గ్రహాల కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగంతో పాటు మాలవ్య రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఈ రెండు శక్తివంతమైన రాజయోగాల కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ అదృష్టాన్ని పొందే రాశుల వారెవరో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

3 /6

తెలుగు కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది.  ఈ ఏడాది వీరికి బహుమతులను అందించడమే.. కాకుండా గతంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వీరికి లక్ష్మీదేవి ఆశీస్సులు లభించి.. డబ్బుకు ఎలాంటి  ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే జీవితంలో ఆనందంతో పాటు అదృష్టం కూడా ఈ సమయంలో తిరిగి వస్తుంది.   

4 /6

మిధున రాశి వారు కూడా ఈ నూతన సంవత్సరంలో శుభవార్తలు ఉంటారు. వీరు కోరుకున్న ఉద్యోగాల్లో ఊహించని స్థాయిలో పేరు సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఖర్చుకు తగ్గ ప్రతిఫలం కూడా లభిస్తుంది. అలాగే ఊహించని ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. ఈ సమయంలో వీరికి సానుకూల శక్తి పెరిగే అవకాశాలున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.  

5 /6

మీన రాశి వారికి కొత్త ఏడాది చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు అన్నింటి పరంగా కొత్త మార్గాలు లభిస్తాయి. అలాగే జీవితం కూడా ఎంతో శుభప్రదంగా మారుతుంది. వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరగడమే.. కాకుండా వైవాహిక జీవితం చాలా బాగుంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు వృత్తిపరమైన రంగాల్లో కూడా విజయాలు సాధిస్తారు.  

6 /6

మకర రాశి వారికి ఈ సంవత్సరం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. వీరు కొత్త అవకాశాలను పొందడమే కాకుండా కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. అలాగే వీరికి అదృష్టం కూడా సహకరిస్తుంది.