White Hair: ఈ రసాన్ని మెహందీతో కలిపి మీ తెల్ల జుట్టుకు రాస్తే.. శాశ్వతంగా నల్లగా మారి మోకాళ్ల వరకు పెరగడం ఖాయం..!

White Hair Turn Black Remedy: వైట్ హెయిర్ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. తక్కువ వయసులోనే వైట్ హెయిర్ వేధిస్తుంది. అయితే వైట్ హెయిర్‌కు ఎన్నో కెమికల్స్ ఉండే ఉత్పత్తులను ఉపయోగిస్తారు. దీంతో సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు ఇంట్లోని కొన్ని చిట్కాలతో సులభంగా తెల్ల జుట్టు నల్లగా మార్చుకోవచ్చు.
 

1 /5

 తెల్ల జుట్టు సమస్యతో చాలా మంది బాధపడుతుంటారు. ఈ నేపథ్యంలో కెమికల్స్ అధికంగా ఉండే ఉత్పత్తులన ఉపయోగిస్తారు. దీని వల్ల మళ్ళీ అదనంగా చుండ్రు, దురద సమస్యలు వేధిస్తాయి.  

2 /5

 కొన్ని చిట్కాలు పాటించి తెల్ల జుట్టు సమస్యకు చెక్ పెట్టవచ్చు. దీంతో మీ జుట్టును సహజసిద్ధంగా కూడా మెరుస్తూ ఆరోగ్యంగా పెరుగుతూనే ఉంటుంది. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుందాం.  

3 /5

 ఉల్లిపాయలో సల్పర్‌ ఉంటుంది. దీన్ని హెన్న పొడితో కలిపి కాస్త ఆముదం నూనె కూడా వేసి జుట్టు అంతటికీ పట్టించడం వల్ల తెల్ల జుట్టు నల్లగా మారిపోవడమే కాదు అది పొడుగ్గా పెరుగుతుంటే జుట్టు ఆరోగ్యంగా కనిపిస్తుంది.   

4 /5

 ఈ మాస్క్‌ జుట్టుకు వేయడం వల్ల కుదు.ళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది. రసం తీసి హెన్నా పేస్ట్‌లో వేసి అందులో కాస్త ఆముదం నూనె కలిపి జుట్టు అంతటికీ పట్టించండి   

5 /5

 జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు అప్లై చేసి బాగా ఆరిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి. ఈ మాస్కుని క్రమం తప్పకుండా జుట్టుకు అప్లై చేయడం వల్ల నాచురల్ లుక్ కూడా పొందుతారు.. సహజ సిద్ధంగా మెరిసిపోతుంది.