Women Lifestyle When They Alone: మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఏమి చేస్తారో తెలుసా? యుక్త వయసు నుంచి మిడిల్ ఏజ్ వచ్చేంత వరకు యువతులు లేదా మహిళలు ఒంటరిగా ఉంటే ఏం చేస్తారో తెలుసుకోవాలంటే ఇది చూడండి.
1/11ఒంటరిగా ఉన్న మహిళలు ఈ పనులు చేస్తుంటారని ఓ సర్వే నివేదిక చెబుతోంది.
2/1160% మంది మహిళలు కొత్త వంటకాలను ప్రయత్నించడానికి సమయం కేటాయిస్తున్నారు.
3/1150% మంది మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు నృత్యం చేస్తామని చెప్పారు.
4/11ఒక సర్వే ప్రకారం 78% మంది మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో నిరంతరం సినిమాలు లేదా సీరియల్స్ చూస్తుంటారు.
5/1145% మంది మహిళలు తమ ఒంటరి సమయంలో శాంతిని కనుగొనడానికి యోగా, ధ్యానం చేస్తారు.
6/1152% మహిళలు ఫేస్ మాస్క్ ధరిస్తారని లేదా హోమ్ స్పా చేస్తారని చెప్పారు.
7/1140% మంది మహిళలు తమ భావాలను డైరీలో రాసుకోవడం ద్వారా ఉపశమనం పొందుతారు.
8/1170% మంది మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు షాపింగ్ యాప్‌లలో సమయం గడుపుతారు.
9/11పరిశోధన ప్రకారం.. 65% మంది మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు పుస్తకాలు చదవడానికి ఇష్టపడతారు.
10/1172% మంది మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు వింటారని సర్వేలు చెబుతున్నాయి.
11/1154% మంది మహిళలు ఒంటరిగా ఉన్నప్పుడు ఫోటోషూట్లు చేస్తారని చెప్పారు.