Rare Viral Video Watch: ప్రేమకు వయస్సు లేదు.. అలాగే ప్రేమ గుడ్డిదని అప్పుడప్పుడు మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. కొన్ని ఘటనల ద్వారా ఇలాంటి సామెతలు నిజమవుతూ ఉంటాయి. తాజాగా వయస్సు తెలియని ప్రేమికులకు సంబంధించిన వీడియో వైరల్‌తగా మారింది. 18 ఏళ్ల అమ్మాయి సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. చాలామంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
18 ఏళ్ల ఓ అమ్మాయి చిన్నప్పటినుంచి తన అక్క ఇంటికి వెళ్తోంది. అనారోగ్యం మరింత క్షీణించింది.. దీంతో ఆ చెల్లి అక్కింట్లో ఎక్కువసేపు గడపడం ప్రారంభించింది. ప్రతిరోజు అత్తింటికి వెళ్లి వంట వండి అక్కతో పాటు బావ కూడా పెట్టేది. దీంతో ఈ సమయంలోనే అక్క మొగుడితో మంచి సంబంధం ఏర్పడుతుంది. వరుసకు బావ అవడంతో అతనితో తన మరదలు చాలా చనువుగా ఉండేది. దాదాపు 55 ఏళ్లు కలిగిన ఆ బావతో రోజు బాగా మాట్లాడుతుండేది. అయితే, ఇదే సమయంలో అనుకోకుండా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ప్రేమించుకుని వివాహం చేసుకుందామనుకున్నారు.. అయితే, దీనిని తన అక్క ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇతర కుటుంబ సభ్యులు కూడా వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలుసుకొని ఆశ్చర్యానికి గురయ్యారు.
వీరిద్దరూ పోను పోను చాలా చనువుగా తిరగడం ప్రారంభించారు. అలాగే ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. 55 ఏళ్లు కలిగిన తన భావన ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని ఆశతో తన భార్య వాళ్ళ చెల్లి ఎదురుచూస్తూ ఉండిపోయింది. ఒకానొక సమయంలో కుటుంబంలో గొడవలు రావడంతో.. వారి బంధువులు గొడవ సమయంలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
Also Read: Giant Rock Python Video: ఆవుల పాకలో 9 అడుగుల రాక్ పైథాన్ కలకలం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
ఈ వీడియోలో.. ఓ వృద్ధుడు యువతి పక్కనే నిలబడి ఉండడం మీరు గమనించవచ్చు. యువతి గులాబీ రంగు చీర ధరించి.. ఆ వృద్ధుని పక్కనే నిలబడింది. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ యువతి మాట్లాడుతూ.. నా దృష్టిలో నా బావ వృద్ధుడు కాదు.. అతను ఎంతో తెలివైనవాడు. అలాగే మంచివాడు కూడా. అని చెప్పుకొచ్చింది. అలాగే నా బావ జుట్టు దువ్వుకొని, ముఖం కడుక్కుంటే అందరికంటే చాలా బాగా కనిపిస్తాడు.. అని వీడియో చివర్లో అనింది. ఇప్పుడు ఈ వీడియోని విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: Giant Rock Python Video: ఆవుల పాకలో 9 అడుగుల రాక్ పైథాన్ కలకలం.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి









