Add Zee Business As A Preferred Source
App

Son Attack On Mother: మగాడిననే కామంలో తల్లిని చెరబట్టిన కుమారుడు.. తట్టుకోలేక తండ్రి..?

Drunked Son Tried Attempt On His Mother And Later His Father: నవమాసాలు మోసి జీవం ఇచ్చిన కన్న తల్లినే మగాడిననే కామం మైకంలో చెరబట్టాడు. కన్నతల్లితో కోరిక తీర్చుకునేందుకు ప్రయత్నించాడు. ఇది చూసి ఆగ్రహించిన అతడి తండ్రి మట్టుబెట్టాడు. సభ్యసమాజం తలదించుకునే సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Son Attack On Mother: మగాడిననే కామంలో తల్లిని చెరబట్టిన కుమారుడు.. తట్టుకోలేక తండ్రి..?
Image Credit: Son Tried Attempt On His MotherSource: Bureau

About the Author

Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

Read More