Add Zee Business As A Preferred Source
App

Viral Video: ఇది అసలైన బాండింగ్.. 93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. రూ. 20కే ఇచ్చిన షాపు ఓనర్.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..

93 years old gifts to wife:  93 ఏళ్ల  వృద్ధుడు బంగారం షాపుకు వెళ్లి తన భార్యకు మంగళ సూత్రం కొనాలని చెప్పాడు. దీంతో వారిద్దరి బాండింగ్ చూసి షాపు ఓనర్ ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.

Viral Video: ఇది అసలైన బాండింగ్.. 93 ఏళ్ల వయసులో భార్యకు మంగళసూత్రం.. రూ. 20కే ఇచ్చిన షాపు ఓనర్.. గుండెల్ని పిండేస్తున్న వీడియో..
Image Credit: maharashtranews(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.