Alekhya Chitti pickles moksha ramya kancharla video: అలేఖ్య చిట్టిపిక్కిల్స్ వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో రచ్చగా మారింది. ఈ క్రమంలో అలేఖ్య సిస్టర్స్ ఒక కస్టమర్ పై బూతులతో విరుచుకు పడ్డారు. కనీసం పిక్కిల్స్ కొనలేని నువ్వు.. ప్రియురాలిని, పెళ్లాన్ని ఏంచూసుకుంటావ్ అంటూ ఆ కస్టమర్ ను బండబూతులు తిట్టింది. అంతే కాకుండా.. మరో లేడీ కస్టమర్ను కూడా నాలుగింట్లలో వెళ్లి పాచీపనులు చేసుకొవాలని కూడా చాలా చీప్ గా మాట్లాడింది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం .. అలేఖ్య చిట్టి పిక్కిల్స్ సిస్టర్ పై నెటిజన్లు మండిపడుతున్నారు.
పిక్కిల్స్ రేట్లు అడిగితే.. ఇంత నీచంగా మాట్లాడతారా.. అంటూ మండిపడుతున్నారు. అసలు.. ముఖాలు అందంగా ఉంటే సరిపోదని.. వ్యక్తిత్వం సక్రమంగా ఉండాలని కూడా సెటైర్ లు వేస్తున్నారు. ప్రస్తుతం నెటిజన్ల ఇచ్చిన షాక్ కు .. అలేఖ్య సిస్టర్స్ బిజినెస్ మాత్రం ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఇదిలా ఉండగా.. అలేఖ్య సిస్టర్స్ తమ మాటలకు సోషల్ మీడియా వేదికగా సారీ కూడా చెప్పారు.
అంతేకాకుండా.. దయచేసి తమను ట్రోల్స్ చేయడం మానుకొవాలని రిక్వెస్ట్ చేశారు. అంతేకాకుండా.. చివరకు తమ తండ్రి చనిపోతే.. ఆ ఘటనను కూడా కొంతమంద్రి ట్రోల్స్ చేశారని.. కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో తీశారు. అయితే.. తాజాగా.. అలేఖ్య కంచర్ల మరో వివాదంలో చిక్కుకుంది. అలేఖ్య కంచర్ల ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది. అదే విధంగా.. అలేఖ్య సిస్టర్స్ వీడియో నెట్టింట వైరల్గా మారింది.
దీనిలో అలేఖ్య సిస్టర్స్ లో ఒకరైన రమ్య కంచర్ల ఒక వీడియోలో చిన్న బాలుడికి ముద్దులు పెట్టారు. అది కూడా.. ఏకంగా లిప్ టూ లిప్ లాక్ చేసి మరీ ముద్దులు పెట్టుకొవడం ప్రస్తుతం వివాదంగా మారింది. దీనిపై నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు.. ఇవేం పనులు అంటూ కూడా నెటిజన్లు బిత్తరపోతున్నారు.
మగాళ్లు ఇలాంటి పనులు చేస్తే పోక్సో కింద కేసులు పెడతారు.. మరీ అలేఖ్య ఘటనలో యువతి బాలుడ్ని ముద్దులు పెట్టడం ఎంత వరకు సబబు అని కొంత మంది నెటిజన్ల సెటైర్ లు వేస్తున్నారు. మొత్తంగా ఈ వీడియోను నెటిజన్లు మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు.









