)
Big Anaconda Viral Video Watch: సాంకేతికత పురోగతి కారణంగా సోషల్ మీడియాలో వింత వింత వీడియోలు వైరల్ అవుతూ వస్తున్నాయి. ఎక్కువ ఇప్పుడు ఇంటర్నెట్లో AI సృష్టించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఇలాంటి వీడియోలను మాత్రమే చూసేందుకు ఇష్టపడుతున్నారు. జనాలను ఆశ్చరానికి గురిచేసే అద్భుతమైన వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్నాయి. ముఖ్యంగా చాలా మంది పాములు, జంతువులకు సంబంధించిన వీడియోలను AI ద్వారా సృష్టించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పాముకు సంబంధించిన వీడియో కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వీడియో వివరాల్లోకి వెళితే.. వీడియో ప్రారంభంలో అత్యంత భారీ అనకొండ పాము చెట్టుపై నుంచి నీటిలో దూకడం మీరు గమనించవచ్చు. ముందుగా ఆ పామును నెమ్మదిగా చెట్టుపై నుంచి బయటి రావడం మీరు చూడొచ్చు. ఆ తర్వాత పాము నెమ్మదిగా.. నీటికి దగ్గరిదాకా వచ్చి.. తల పెట్టి దూకడం మీరు చూడొచ్చు.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఈ వీడియోను 'AI CONDA' అనే టైటిల్‌తో పోస్ట్ చేశారు. పాము నెమ్మదిగా తన శరీరాన్ని నీటిలో ముంచింది.. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇప్పటి వరకు ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు విభిన్న అభిప్రాయాలను కామెంట్లలో రాసుకు వస్తున్నారు. ఈ వీడియోను రెండు అంతకంటే ఎక్కవ సార్లు చూసిన కొంతమంది ఇది నిజమైన వీడియో కాదని, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించి తయారు చేశారని చెబుతున్నారు. మరికొంతమంది ఇది నిజమైన వీడియో అని ప్రకృతిలో అప్పుడప్పుడు ఇలాంటి అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయని మరికొంతమంది నెటిజన్స్ తెలుపుతున్నారు. ఏది ఏమైనా, ఈ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాశంగా మారింది.
గతంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. అయితే, వాటిని ఎవరూ గుర్తపట్టలేకపోయారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో న్యాచురల్‌గా లేకపోవడం వల్ల ఇది AI వీడియో అని గుర్తపడుతున్నారు. ఇలాంటి దృష్యాలు చూసి చాలా మంది ఆశ్చర్యానికి గురవుతారు. అప్పడప్పుడు ఇలాంటి వీడియోలు కోట్లలో వ్యూస్ తెచ్చుకుంటాయి. తాజాగా ఈ వీడియోను కూడా కొన్ని లక్షలమందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి